Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » క్యాస్టింగ్ కౌచ్ పై మీనా సంచలన వ్యాఖ్యలు!

క్యాస్టింగ్ కౌచ్ పై మీనా సంచలన వ్యాఖ్యలు!

  • August 28, 2018 / 05:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్యాస్టింగ్ కౌచ్ పై మీనా సంచలన వ్యాఖ్యలు!

చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర సీమలోకి అడుగుపెట్టిన మీనా  హీరోయిన్ గా తెలుగు, తమిళం భాషలో అనేక సినిమాలు చేశారు. పెళ్లి చేసుకొని తల్లి అయిన ఈమె.. అమ్మగా వెండితెరపై రీ ఎంట్రీ ఇచ్చారు. దృశ్యం మూవీలో ఇద్దరి పిల్లల తల్లిగా ఆకట్టుకుంది. అలాగే కొన్ని కీలక పాత్రలు పోషిస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో మీనా  మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. “మా కాలంలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉండేది.   కాకపోతే అదృష్టవశాత్తు అలాంటి చేదు అనుభవం నాకు ఎదురుకాలేదు” అని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ.. “మగాళ్లు వక్రబుద్ధి నుంచి బయటకు రావాలి.

ఒక స్త్రీ తో అసభ్యకరంగా ప్రవర్తించే ముందు తమకు కూడా భార్య, పిల్లలు ఉన్నారని గుర్తుపెట్టుకోవాలి”అని హితవు పలికారు. హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అని సంబంధం లేకుండా క్యాస్టింగ్ కౌచ్ అనేది ఉందని ఇప్పటివరకు మాటలను బట్టి చూస్తే అర్ధమవుతోంది. అలాగే అవకాశాలకోసం ఎంతదూరం వెళ్లాలో వాళ్ళే నిర్ణయించుకోవాల్సి ఉంటుందని కూడా కొంతమంది స్పష్టంచేశారు. నేటి హీరోయిన్స్, నటి హీరోయిన్స్ ఈ సమాశంపై మీడియాలో మాట్లాడడం చాలామందిలో అవగాహనను కల్పించింది. ముఖ్యంగా హీరోయిన్ అవ్వాలనుకునేవారికి సీనియర్స్ మాటలు ఎంతగానో ఉపయోగపడతాయని అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Meena
  • #Meena
  • #Meena Movies
  • #Movie Reviews

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Dooradarshini Review in Telugu: దూరదర్శని సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

12 hours ago
KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

24 hours ago
Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Mr. Work From Home Review in Telugu: మిస్ట‌ర్ వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

2 hours ago
Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

6 hours ago
Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

Aneesh Chaganty: టామ్‌ క్రూజ్‌ సినిమాకు ‘తెలుగు’ దర్శకుడు.. ఎవరంటే?

1 day ago
Tollywood: టాలీవుడ్‌ థియేటర్‌ వార్‌: ఈ రోజు మీటింగ్‌లో ఏం తేలుస్తారో మరి?

Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?

Peddi : పెద్ది ప్రమోషన్స్ కి దూరంగా జాన్వీ కపూర్.. అసలు ఏం జరుగుతోంది ?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version