Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » ‘వర్మ’ హీరోయిన్ మేఘా చౌదరి పరిస్థితి అయోమయం..!

‘వర్మ’ హీరోయిన్ మేఘా చౌదరి పరిస్థితి అయోమయం..!

  • February 9, 2019 / 07:30 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘వర్మ’ హీరోయిన్ మేఘా చౌదరి పరిస్థితి అయోమయం..!

కోలీవుడ్ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా టాలీవుడ్ లో సంచలన విజయం నమోదు చేసిన ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ గా వర్మ చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. విక్రమ్ గురువు బాలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే ఇటీవల ఈ చిత్రం ఫైనల్ అవుట్ ఫుట్ చూసిన విక్రమ్ మరియు నిర్మాతలకి అస్సలు నచ్చలేదంట. దీంతో ఈ నెలలోనే విడుదలవ్వాల్సిన ఈ చిత్రాన్ని నిలిపివేసి… వేరే దర్శకుడితో మొత్తం రీషూట్ చేయమని విక్రమ్ కోరాడట. దీనికి సంబందించిన ఖర్చు అంతా తనే భరిస్తానని.. విక్రమ్ భరోసా ఇవ్వడంతో చిత్ర నిర్మాతలు దీనికి అంగీకరించి… చిత్రాన్ని రీషూట్ చేసే పనిలో ఉన్నారు. ఇందులో చాలా వరకూ నటీనటుల్ని మార్చేయాలని.. వారు భావిస్తున్నారట. మొత్తం రీషూట్ చేసి జూన్ లేదా జులై నెలలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్. దర్శకుడు బాలా కి ఇది పెద్ద అవమానమనే చెప్పాలి. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పరిస్థితి కూడా అయోమయంలో పడింది.

  • ‘యాత్ర’ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • విచారణ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • సీమ రాజా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • అమావాస్య రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఈ చిత్రంతో పరిచయం కావాల్సిన హీరోయిన్ మేఘా చౌదరి కి అసలు సినిమా రీషూట్ చేయనున్నారనే విషయం కూడా తెలియదట. ఈ విషయం పై ఈమె స్పందిస్తూ… “ఈ సినిమా నిలిపివేశారని తెలిసి నేను షాక్ అయ్యాను.., నా పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నాను, ఇప్పటివరకూ ఎవరూ దీని పై నాకు సమాచారం ఇవ్వలేదు… రీషూట్ లో నన్ను ఉంచుతారా..? లేక నా స్థానంలో మరొకరిని తీసుకుంటారా..? అనే విషయంలో నాకు క్లారిటీ లేదు. త్వరలోనే నిర్మాతలతో కలిసి మాట్లాడతాను” అంటూ మేఘ చెప్పుకొస్తుంది. మొదటి నుండీ కూడా ధృవ్, మేఘల కాంబినేషన్ పై విమర్శలు వినిపిస్తూనే ఉండడటం గమనార్హం. ఇప్పుడు ఆ విషయంలో కూడా నిర్మాతలు జాగ్రత్తలు తీసుకోబోతున్నారని తెలుస్తుంది. మరి ఈ చిత్రం పై ఎన్నో ఆశలు పెట్టుకున్న.. ఈ హీరోయిన్ పరిస్థితి ఎలా ఉండబోతుందో.. తెలియాల్సి ఉంది…!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Megha Chowdhury
  • #Megha Chowdhury
  • #Megha Chowdhury latest news
  • #Varmaa movie
  • #Varmaa movie updates

Also Read

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

related news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

trending news

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

16 mins ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

46 mins ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

2 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

16 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

18 hours ago

latest news

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

1 day ago
Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

RJ Mitte: ప్రముఖ యువ నటుడు మృతి

1 day ago
Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version