Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మెహ్రీన్ భవ్య బిష్ణోయ్ పెళ్లి ఎప్పుడో తెలుసా..?

మెహ్రీన్ భవ్య బిష్ణోయ్ పెళ్లి ఎప్పుడో తెలుసా..?

  • March 20, 2021 / 07:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెహ్రీన్ భవ్య బిష్ణోయ్ పెళ్లి ఎప్పుడో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టి అవకాశాలతో బిజీగా ఉన్న సమయంలోనే పెళ్లి చేసుకుంటున్న హీరోయిన్లలో మెహ్రీన్ ఒకరు. 25 సంవత్సరాలకే పెళ్లి చేసుకుంటున్న మెహ్రీన్ పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటున్నారని చాలామంది భావించారు. అయితే మెహ్రీన్ తనను ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకోబోతున్నట్టు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం భవ్య భిష్ణోయ్ తో మెహ్రీన్ నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన జీవిత భాగస్వామి గురించి మాట్లాడిన మెహ్రీన్ భవ్య భిష్ణోయ్ తనకు పరిచయమై కేవలం పది నెలలే అయినప్పటికీ అతనితో ఎంతోకాలం నుంచి అనుబంధం ఉందని అనిపిస్తోందని తెలిపారు.

తమది పెద్దలు కుదిర్చిన లవ్ మ్యారేజ్ అని.. భవ్య బిష్ణోయ్ తో పరిచయమైన రోజు నుంచి ఇద్దరం ఫోన్లు, మెసేజ్ లు చేసుకునే వాళ్లమని మెహ్రీన్ అన్నారు. గతేడాది లాక్ డౌన్ నిబంధనలు అమలైన సమయంలో ఒకరినొకరు కలవలేకపోయామని.. తాను పరిచయమైన ఆరో రోజే భవ్య భిష్ణోయ్ పెళ్లి చేసుకుంటానని చెప్పారని మెహ్రీన్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. భవ్య బిష్ణోయ్ పుట్టినరోజు వేడుకల కోసం ఫిబ్రవరి నెలలో అండమాన్ కు వెళ్లామని..

ఆ సమయంలో “విల్ యూ మ్యారీ మీ” అనే కార్డుతో అతను సర్ ప్రైజ్ చేయగా తాను వెంటనే ఓకే చెప్పానని మెహ్రీన్ వెల్లడించారు. వింటర్ లో తమ వివాహం జరిగే అవకాశం ఉందని.. ఇప్పటినుంచే పెళ్లికి సంబంధించిన ప్లాన్స్ చేస్తున్నామని మెహ్రీన్ అన్నారు. మాది డెస్టినేషన్ వెడ్డింగ్ అని.. ప్రతి చిన్న విషయాన్ని ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తున్నామని మెహ్రీన్ తెలిపారు. ప్రస్తుతం మెహ్రీన్ ఎఫ్ 3 మూవీలో నటిస్తుండగా ఈ ఏడాది ఆగష్టు నెల 27వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

View this post on Instagram

A post shared by Filmy Focus | తెలుగు (@filmyfocus)

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mehreen Pirzada
  • #Actress Mehreen
  • #Actress Mehreen Pirzada
  • #F3Movie
  • #Mehreen Pirzada

Also Read

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

The Odyssey: వీకెండ్..కే రూ.2385 కోట్లు…. బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ‘ది ఒడిస్సీ’

related news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

trending news

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

4 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

5 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

5 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

14 hours ago
Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

1 day ago

latest news

H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

12 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

13 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

1 day ago
H Vinoth: కమల్‌ – రజనీకాంత్‌ కాంబోని ‘జన నాయగన్‌’ డైరక్టర్‌ మిస్‌ అయ్యాడా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version