Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Mehreen Sky Diving: మెహ్రీన్ సాహసాలు చూశారా..?

Mehreen Sky Diving: మెహ్రీన్ సాహసాలు చూశారా..?

  • December 19, 2022 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mehreen Sky Diving: మెహ్రీన్ సాహసాలు చూశారా..?

టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది మెహ్రీన్. నాని హీరోగా నటించిన ‘కృష్ణగాడి వీరప్రేమ గాథ’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తరువాత కొందరు కుర్ర హీరోలతో ఆడిపాడింది. రీసెంట్ గా ఈమె ట్రిప్ కి వెళ్లింది. అబుదాబిలో మెహ్రీన్ చేసిన సాహసం అందరినీ ఆకట్టుకుంది. వేల అడుగుల ఎత్తు నుంచి స్కై డైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్కై డైవింగ్ కి వెళ్లడానికి ముందు చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నట్లు చెప్పింది.

హార్ట్ బీట్ పెరిగిపోయిందని చెప్పింది. స్కై డైవ్ కు తీసుకువెళ్లే సిబ్బందితో కలిసి విమానంలోకి ఎక్కింది. వేల అడుగుల ఎత్తుకు చేరాక విమానంలో నుంచి కిందికి డైవ్ చేసింది. గాల్లో తేలుతూ ఎంజాయ్ చేసింది. తన లైఫ్ లో ఈ స్కై డైవింగ్ ను మర్చిపోలేనని చెప్పింది. కొన్నిరోజులుగా మెహ్రీన్ పలు ప్రదేశాలకు తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది. బీచ్ లో ఎంజాయ్ చేయడమే కాకుండా.. సాహసాలు కూడా చేస్తుంది. రీసెంట్ గా అండర్ వాటర్ డైవ్ చేసి ఆకట్టుకుంటోంది.

సముద్ర గర్భంలోని అందాలను తిలకిస్తూ జాలీగా గడిపింది. తన వెకేషన్ కి సంబంధించిన ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఇప్పుడు పోస్ట్ చేసిన స్కై డైవింగ్ వీడియో చూసిన ఫ్యాన్స్.. హానీ ఈజ్ బ్రేవ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మెహ్రీన్ కెరీర్ విషయానికొస్తే.. తెలుగుతో పాటు తమిళ, హిందీ, పంజాబీలో పలు సినిమాలు చేసింది ఈ బ్యూటీ.

కొన్ని నెలల క్రితం హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనవడితో ఈమెకి ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంది మెహ్రీన్. రీసెంట్ గా ‘ఎఫ్3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది మెహ్రీన్. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

View this post on Instagram

A post shared by MEHREEN (@mehreenpirzadaa)

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Mehreen Pirzada
  • #F3 Movie
  • #mehreen
  • #Mehreen Pirzada

Also Read

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

Korean Kanakaraju Collections: 5వ రోజు కూడా కోటిపైనే షేర్ కలెక్ట్ చేసిన ‘కొరియన్ కనకరాజు’

related news

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

DC: ‘డిసి’ టీమ్‌ మళ్లీ కలుస్తోందట.. ఈసారి ఏం ప్రయోగం చేస్తారో?

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

trending news

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల విజయ పరంపరను ‘అగధ’తో కొనసాగించనున్న కామాక్షి భాస్కర్ల?

5 mins ago
Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

Agadha Review in Telugu: అగధ సినిమా రివ్యూ & రేటింగ్!

13 mins ago
Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

Makutam First Review: క్లైమాక్స్ తో ‘మకుటం’ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కుతుందా?

12 hours ago
Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

Vishwanath And Sons First Review: సూర్యకి అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్ పడిందా?

12 hours ago
DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

DC Collections: బ్లాక్ బస్టర్ దిశగా ‘డిసి’

16 hours ago

latest news

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ కోలీవుడ్‌ డెబ్యూ కన్ఫామ్‌.. టాలీవుడ్‌కి అపోజిట్‌లో..

16 hours ago
Vishwanath And Sons: బ్యానర్‌ పేరు, మ్యూట్‌ సీన్స్‌.. ‘విశ్వనాథ్‌..’ సెన్సార్‌ సర్టిఫికెట్‌లో ఇవి చూశారా?

22 hours ago
Wamiqa Gabbi: టాలీవుడ్‌ రీఎంట్రీలో రెండో సినిమా పట్టేసిన వామికా.. రెండూ పాన్‌ ఇండియానే

23 hours ago
Anupama: నేనో ‘అపరిచితుడు’ని ప్రేమించా.. ప్రేమను చూశా.. నరకం చూశా..

15 Years For Kandireega: ‘కందిరీగ’ కి 15 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version