Mrunal Thakur: పద్ధతిగా అందాలారబోస్తున్న ‘సీతా రామం’ భామ మృణాల్ ఠాకూర్.. వైరల్ అవుతున్న ఫొటోలు.!

మహారాష్ట్ర ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. ఇంతకుముందు హిందీ, మరాఠీ భాషల్లో సినిమాలు చేసింది కానీ క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం టాలీవుడ్ ‘సీతా రామం’ మూవీనే.. కథకు తగ్గ క్యారెక్టర్‌లో ఒదిగిపోయి.. సాంప్రదాయబద్దమైన కట్టు, బొట్టులో ఒకే ఒక్క మూవీతో ఆడియన్స్ అందరి మనసులు దోచేసింది. అయితే ట్రెండీ ఫ్యాషన్‌ని ఫాలో అవుతూ, లేటెస్ట్ ఫొటో షూట్లతో సందడి చేసే హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు తను.. మోడ్రన్, ట్రెడిషన్ వేర్‌లో.. మత్తెక్కించే చూపులతో యువత మనసు దోచేస్తుండే మృణాల్ ఈమధ్య బ్లాక్ శారీతో తీసుకున్న పిక్స్ షేర్ చేయగా..

‘‘బ్లాక్ బదులు వైట్ శారీ కడితే ఏంజెల్‌లా ఉంటావ్.. శారీలో చాలా అందంగా ఉన్నావ్’’ అంటూ కామెంట్స్ చేశారు.. మరి వాళ్ల కామెంట్లకు రియాక్ట్ అవుతున్నట్టు, ఈసారి పింక్ శారీలో పిచ్చెక్కించేసింది.. ఏ డ్రెస్సులో ఎలా అందాల విందు చేయాలనేది అమ్మడికి బాగానే తెలుసు కాబట్టి.. పద్ధతిగా కనిపిస్తూనే పరువాలు పరిచింది.. ‘‘అలెక్సా ప్లేయర్ నువ్వు నన్ను చూశావా?’’ అనే సాలిడ్ కామెంట్ చేసింది మోడ్రన్ సీత.. మరి ఈసారి వైట్ శారీలో మెరుస్తుందేమో చూడాలి..

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus