Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Gallery » Mrunal Thakur: చీరకట్టిన సోయగం.. వైరల్ అవుతున్న మృణాల్ ఠాకూర్ ఫొటోలు..!

Mrunal Thakur: చీరకట్టిన సోయగం.. వైరల్ అవుతున్న మృణాల్ ఠాకూర్ ఫొటోలు..!

  • October 31, 2022 / 03:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mrunal Thakur: చీరకట్టిన సోయగం.. వైరల్ అవుతున్న మృణాల్ ఠాకూర్ ఫొటోలు..!

కథకు తగ్గ క్యారెక్టర్‌లో ఒదిగిపోయి.. సాంప్రదాయబద్దమైన కట్టు, బొట్టులో ఒకే ఒక్క మూవీతో ఆడియన్స్ మనసు దోచేసింది మహారాష్ట్ర ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్.. అప్పటివరకు హిందీ, మరాఠీలో సినిమాలు చేసినా కానీ క్రేజ్ తీసుకొచ్చింది మాత్రం టాలీవుడ్ ‘సీతా రామం’ చిత్రమే.. సీతగా, ప్రిన్సెస్ నూర్జహాన్‌గా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో చాలా చక్కగా నటించి ఆకట్టుకున్న మృణాల్‌ని తెలుగు ఆడియన్స్ ఓన్ చేసేసుకున్నారు. ఎక్కడికెళ్లినా ‘సీత’ అంటూ సంబోధిస్తున్నారామెను..

‘సీతా రామం’ తీసుకొచ్చిన గుర్తింపుతో వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి కానీ సినిమాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది మృణాల్.. తను సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు ప్రొఫెషనల్ అప్‌డేట్స్, లేటెస్ట్ ఫొటోషూట్ పిక్స్ పోస్ట్ చేస్తుంటుంది.. రీసెంట్‌గా శారీలో ఫొటోషూట్ చేసింది మృణాల్.. బ్లాక్ శారీలో సిగ్గులొలికిస్తూ.. మతాబులా మెరిసిపోయింది..

పద్ధతిగా కనిపిస్తూనే కొంటె చూపులతో కుర్రాళ్లను కవ్విస్తూ అమ్మడు ఇచ్చిన ఫోజులు అలరిస్తున్నాయి.. ‘‘బ్లాక్ బదులు వైట్ శారీ కడితే ఏంజెల్‌లా ఉంటావ్.. శారీలో చాలా అందంగా ఉన్నావ్ ’’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు..

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Mrunal Thakur
  • #Actress Mrunal Thakur
  • #Mrunal
  • #Mrunal Thakur
  • #Sita Ramam

Also Read

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

Youth : పర్వాలేదనిపించిన ‘యూత్’ 2 రోజుల వసూళ్లు

related news

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Mrunal Thakur: ఛాన్స్‌లు అంత ఈజీగా రాలేదు.. ఎంతమందిని అడిగానో.. మృణాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

Mrunal Thakur: మరోసారి బన్నీ సినిమా గురించి లీకులిచ్చిన మృణాల్‌.. ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

trending news

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

Peddi: పెద్ది’ రిలీజ్ డేట్ లీక్ చేసిన ఎస్.కె.ఎన్..!

1 hour ago
Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

Nandamuri Kalyan Ram: రావిపూడి – వెంకటేష్.. కళ్యాణ్ రామ్ కి రూ.7.5 కోట్లా?

2 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల .. ధియేటర్లో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

6 hours ago
Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

Hema: దాసరి లేని లోటు కనిపిస్తుంది.. హేమ సంచలన వ్యాఖ్యలు

11 hours ago
Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

Band Melam: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. పడిపోయిన ‘బ్యాండ్ మేళం’ వసూళ్ళు

15 hours ago

latest news

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

Dhurandhar: ‘ధురంధర్‌’ ఆడిషన్‌ వెనుక కష్టాలు చెప్పిన క్యాస్టింగ్‌ డైరక్టర్‌.. ఎన్ని రోజులు.. ఎంతమందంటే?

7 hours ago
Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

Peddi: ‘పెద్ది’ కి నెట్ ఫ్లిక్స్ కోత..?

8 hours ago
Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

Movie Runtime : రన్‌టైమ్‌ని ఛాలెంజ్ చేసిన సినిమాలు..!

8 hours ago
RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

RC17 : సుకుమార్ – చరణ్ కాంబో మూవీ నుంచి దేవి శ్రీ ప్రసాద్ అవుట్..? అసలు విషయం ఇదే!

11 hours ago
Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

Prakash Raj : ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. తల్లిని కోల్పోయిన విలక్షణ నటుడు

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version