Mrunal Thakur: చీరకట్టులో ‘సీతా రామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

  • November 17, 2022 / 07:14 PM IST

‘సీతా రామం’ భామ మృణాల్ ఠాకూర్‌ని చూస్తే.. ‘బృందావనం’ లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన.. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా.. లోపల ఒరిజినల్ అలానే ఉంది.. అనే డైలాగ్ కచ్చితంగా గుర్తొస్తుంది.. ఎందుకంటే.. తెలుగులో ఫస్ట్ మూవీలో ఆకట్టుకునే రూపంతో అలరించే పాత్రలో ప్రేక్షకులను కట్టి పడేసింది.. కట్ చేస్తే.. అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసే పిక్స్ చూసి మాత్రం అంతా షాక్‌తో కూడిన సర్‌ప్రైజ్‌కి గురవుతున్నారు.

మోడ్రన్, ట్రెడిషన్ వేర్‌లో.. మత్తెక్కించే చూపులతో యువతకు కిక్కెక్కిస్తోంది.. కొత్తగా ఉంది కానీ ఇదేదో బాగుందే చెలి అని సాంగేసుకుంటున్నారు పోరగాళ్లు.. మృణాల్ ఈమధ్య వరుసగా శారీలతో డిఫరెంట్ ఫోటోషూట్స్ చేస్తోంది.. అవెంతలా వైరల్ అవుతున్నాయో తెలిసిందే.. ఇక రీసెంట్‌గా మరో సరికొత్త శారీలో మిలమిల మెరుస్తూ సోకులార బోసింది.. దివినుండి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావ్.. అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.. ఇప్పుడు మరోసారి సామాజిక మాధ్యమాల్లో మృణాల్ పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి..

1

2

3

4

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus