Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Namitha: తల్లి కాబోతున్న నమిత.. బేబీ బంప్ ఫోటోలు వైరల్..!

Namitha: తల్లి కాబోతున్న నమిత.. బేబీ బంప్ ఫోటోలు వైరల్..!

  • May 10, 2022 / 11:29 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Namitha: తల్లి కాబోతున్న నమిత.. బేబీ బంప్ ఫోటోలు వైరల్..!

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘సొంతం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది న‌మిత‌.అటు తర్వాత ‘జెమిని’ ‘ఒక రాజు ఒక రాణి’ ‘ఒక రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి’ ‘ఐతే ఏంటి’ ‘నాయకుడు’ ‘బిల్లా’ ‘సింహా’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. అటు తర్వాత కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా స్టార్ డంని సొంతం చేసుకుంది. కానీ ఎక్కువ కాలం ఆ ఇమేజ్ ను కొనసాగించలేకపోయింది.అంతేకాకుండా ఈమె విపరీతంగా వెయిట్ కూడా పెరగడంతో అవకాశాలు తగ్గాయి.

సోషల్ మీడియా అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లో కూడా ఈమెకు భారీ లెవెల్లో ట్రోలింగ్ జరిగింది.అయితే కొన్నాళ్ల తర్వాత ఈమె ఫిజిక్ పై దృష్టి పెట్టి సన్నబడింది. అదే టైములో కోలీవుడ్ యాక్ట‌ర్ అయిన వీరేంద్ర చౌద‌రిని 2017లో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది. పెళ్ళైన తర్వాత కూడా పలు సినిమాల్లో న‌టించింది కానీ ఈమెకు ఆశించిన బ్రేక్ రాలేదు . కొన్నాళ్లుగా నమిత సోషల్ మీడియాలో పెద్దగా కనిపించడం లేదు! దీనికి కారణం ఏంటా అని ఆరా తీస్తే ఈమె ప్రెగ్నెంట్ అంటూ వార్తలు వినిపించాయి.

Actress Namitha Announces Pregnancy

తాజాగా బేబీ బంప్ తో ఉన్న ఫోటోని షేర్ చేసి నమిత కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. ‘నా జీవితంలో కొత్త చాప్టర్ మొదలైంది. మాతృత్వం అనేది మ‌ర‌చిపోలేని గొప్ప అనుభూతి. ఇప్పుడు నా మోహంలో అసలైన చిరున‌వ్వు వ‌చ్చింది. నాలో చాలా మార్పు మొద‌లైంది. ఇలాంటి రోజు కోసం చాలా రోజులు ఎదురు చూశాను. కొత్త పిలుపులు, కొత్త జీవితం. చిన్నారి కిక్స్ నాకు కొత్త అనుభూతిని ఇస్తున్నాయి. గతంలో ఇలాంటిది ఎన్నడూ లేదు’’ అంటూ న‌మిత పేర్కొంది.

1

2

3

View this post on Instagram

A post shared by Namita Vankawala Chowdhary (@namita.official)

దొంగాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు!
ఈ 10 మంది దర్శకులు… గుర్తుండిపోయే సినిమాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Namitha
  • #Namitha

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

1 hour ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

6 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

8 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version