Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Namitha: కృష్ణాష్టమి రోజున గుడ్ న్యూస్ షేర్ చేసిన నమిత..!

Namitha: కృష్ణాష్టమి రోజున గుడ్ న్యూస్ షేర్ చేసిన నమిత..!

  • August 19, 2022 / 08:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Namitha: కృష్ణాష్టమి రోజున గుడ్ న్యూస్ షేర్ చేసిన నమిత..!

సీనియర్ హీరోయిన్ నమిత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది.ఆమె కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరూ అబ్బాయిలే కావడం విశేషం. ఈరోజు కృష్ణాష్టమి కావడంతో ఈ గుడ్ న్యూస్ ను షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని నమిత తన సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ‘మీ బ్లెస్సింగ్స్ నా పిల్లల పై ఉండాలని కోరుకుంటున్నాను. రేలా హాస్పిటల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు.డెలివరీ టైంలో వాళ్ళు అందించిన సర్వీస్ చాలా బాగుంది.

అంటూ హాస్పిటల్ సిబ్బందికి డాక్టర్ల గురించి ఆమె చెప్పుకొచ్చింది.ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది నమిత. ఈ వీడియోలో నమిత, అలాగే తన భర్త వీరేంద్ర చౌద‌రి చెరో బిడ్డని ఎత్తుకోవడాన్ని మనం చూడొచ్చు. మొన్నటి వరకు తన బేబీ బంప్ ఫోటోలతో తన సోషల్ మీడియాలో నమిత సందడి చేసిన సంగతి తెలిసిందే. 41 ఏళ్లలో నమిత తల్లి కావడం విశేషం. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సొంతం’ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన న‌మిత‌….

అటు తర్వాత వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘జెమిని’, రవితేజ హీరోగా తెరకెక్కిన ‘ఒక రాజు ఒక రాణి’, శ్రీకాంత్- ప్రభుదేవా లు నటించిన ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు పెళ్లి’…. వంటి చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా… ‘ఐతే ఏంటి’ ‘నాయకుడు’ ‘బిల్లా’ ‘సింహా’ వంటి చిత్రాల్లో కూడా నటించింది.కానీ ఇక్కడ స్టార్ గా ఎదగలేక పోయింది. దాంతో కోలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చి అడపా దడపా సినిమాలు చేసింది కానీ అక్కడ కూడా స్టార్ గా ఎదగలేక పోయింది.తర్వాత విపరీతంగా వెయిట్ పెరగడంతో ఈమెకు అవకాశాలు కూడా కరువయ్యాయి.దీంతో కోలీవుడ్ యాక్ట‌ర్ వీరేంద్ర చౌద‌రిని 2017లో పెళ్లి చేసుకుని అందరికీ షాకిచ్చింది.

View this post on Instagram

A post shared by Namita Vankawala Chowdhary (@namita.official)

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Namitha
  • #Namitha

Also Read

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

related news

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

trending news

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 min ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

59 mins ago
పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

1 hour ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

2 hours ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

3 hours ago

latest news

Money Heist: ఆ ఫేమస్‌ వెబ్‌ సిరీస్‌ పూర్తవ్వలేదట.. నెట్‌ఫ్లిక్స్‌ ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌

5 hours ago
Spirit: ‘స్పిరిట్‌’ అప్‌డేట్‌: ఏ లుక్‌తో ప్రభాస్‌ రెడీ అయి వస్తాడో మరి..

Vishwambhara: రెండు పార్టులుగా ‘విశ్వంభర’.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.. చేస్తామన్నా..

6 hours ago
Tollywood: రోడ్డు ప్రమాదంలో నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి

8 hours ago
South Actors: రాజకీయాల్లో కూడా సత్తా చాటిన సినీ నటీనటులు వీళ్ళే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version