Nikki Tamboli: బోల్డ్ బ్యూటీ క్లీవేజ్ షోలు.. వైరల్ అవుతున్న నిక్కీ తంబోలి లేటెస్ట్ ఫోటోలు..!

  • January 10, 2023 / 08:05 PM IST

నిక్కీ తంబోలి.. పేరు వినడానికి కొత్తగా అనిపించొచ్చు. కానీ ఈమె ఆల్రెడీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన భామే..! అప్పుడే రెండు సినిమాల్లో కూడా నటించింది. 2019 లో ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో తన అందంతో కుర్రకారుని ఓ ఊపు ఊపేసింది. ఇది ఒక బోల్డ్ మూవీ కాబట్టి.. బాగానే ఆడింది. అయితే అటు తర్వాత ఈమె శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘తిప్పరా మీసం’ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది.

ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో ఈమెకు అవకాశాలు రాలేదు. అయితే ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు మామూలుగా ఉండవు. ఈమె గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus