Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » కచ్చితంగా ‘118’ ఆకట్టుకుంటుంది : నివేదా థామస్..!

కచ్చితంగా ‘118’ ఆకట్టుకుంటుంది : నివేదా థామస్..!

  • February 15, 2019 / 07:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కచ్చితంగా ‘118’ ఆకట్టుకుంటుంది : నివేదా థామస్..!

‘ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న తాజా చిత్రం ‘118’. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో షాలిని పాండే, నివేత థామస్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ సినిమాతో గ్రాఫర్ కె.వి.గుహన్ ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసింది చిత్ర యూనిట్. దీనికి సంబందించిన వేడుకను కూడా నిర్వహించారు.

  • దేవ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లవర్స్ డే రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ రివ్యూ..!
  • ‘మజిలీ’ టీజర్ రివ్యూ

ఇందులో భాగంగా హీరోయిన్లలో ఒకరైన నివేదా థామస్ మాట్లాడుతూ .. “అందరూ కూడా ‘118’ అంటే ఏమిటి? అని చర్చించుకుంటున్నారు. సినిమా చూస్తున్నప్పుడు ‘118’ అంటే ఏమిటో మెల్లమెల్లగా మీకే తెలుస్తుంది. గుహన్ గారు చాలా గొప్ప సినిమాటో గ్రాఫర్. అద్భుతంగా ఆయన ఈ సినిమాను డైరెక్ట్ చేసారు. ఏమాత్రం కూడా మొదటి సారి డైరెక్ట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ కలుగలేదు. కల్యాణ్ రామ్ తో కలిసి నటించడం నాకు చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుందని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది నివేదా. ఇటీవల నివేదా థామస్ కి పెద్దగా అవకాశాలు రావట్లేదు… ఈ చిత్రం హిట్ అయితే కచ్చితంగా ఆమెకు మంచి ఆఫర్లు క్యూలు కడతాయని ఆశిస్తుందట. మరి ఈ చిత్రం నివేథకి ఎలాంటి విజయం అందిస్తుందో చూడాలి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #118 Movie
  • #118 movie trailer
  • #Actress Nivetha Thomas
  • #Actress Shalini Panday
  • #Kalyan Ram

Also Read

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

Irumudi Collections: 9వ రోజు కూడా భారీ వసూళ్లు సాధించిన ‘ఇరుముడి’

related news

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

trending news

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

23 mins ago
Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

35 mins ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

9 hours ago
Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

Kaala Bhairava: ‘నేను వద్దు అన్నా సరే’.. ఫైనల్ గా తమ రిలేషన్షిప్ ను బయటపెట్టిన కావ్య, కాలభైరవ

15 hours ago
This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 21 సినిమాలు విడుదల

16 hours ago

latest news

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

9 hours ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

14 hours ago
Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

Balakrishna: బాలకృష్ణ సినిమాలో బన్నీ విలన్‌.. ఇప్పుడు కూడా విలన్‌గానేనా?

15 hours ago
Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

Gv Prakash: ‘గ్లాడియేటర్స్‌’ రాబోయే తరాల కోసం.. జీవీ ప్రకాశ్‌ కామెంట్స్‌ వైరల్‌

16 hours ago
King – King 100: ‘కింగ్‌’ కన్‌ఫ్యూజ్‌.. బాక్సాఫీసు దగ్గర క్రిస్‌మస్‌కి కొత్త రకం తలనొప్పి

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version