Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Gallery » Pranitha Subhash: ప్రణీత కూతురిని చూశారా ఎంత ముద్దుగా ఉందో.. వైరల్ అవుతున్న ఫోటో?

Pranitha Subhash: ప్రణీత కూతురిని చూశారా ఎంత ముద్దుగా ఉందో.. వైరల్ అవుతున్న ఫోటో?

  • November 8, 2022 / 12:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pranitha Subhash: ప్రణీత కూతురిని చూశారా ఎంత ముద్దుగా ఉందో.. వైరల్ అవుతున్న ఫోటో?

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రణీత సుభాష్ ప్రస్తుతం సినిమాలకు కాస్త విరామం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈమె తెలుగు కన్నడ హిందీ భాషలలో సినిమాలలో నటిస్తూనే తన స్నేహితుడు ప్రముఖ వ్యాపారవేత్త నితిన్ రాజు అనే వ్యక్తిని వివాహం చేసుకొని పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇలా పెళ్లయిన కొంతకాలానికి ప్రెగ్నెంట్ కావడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ఇలా ప్రణీత ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో నిత్యం తన బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సందడి చేశారు.

అయితే తనకు కూతురు పుట్టిన తర్వాత తన కూతురి ఫోటోలను షేర్ చేసినప్పటికీ ఎప్పుడూ కూడా తన మొహం కనిపించకుండా ఫోటోలను షేర్ చేసేది. తాజాగా మొదటిసారి ఈమె తన కుమార్తె ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇలా తన కూతురిని చూపిస్తూ ఈమె షేర్ చేసినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఈ ఫోటోలు చూసినటువంటి ఎంతోమంది అభిమానులు ప్రణీత కూతురు చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.

అందంలో ప్రణీత తన కుమార్తె ఇద్దరు సైతం పోటీపడుతున్నారటూ పెద్ద ఎత్తున అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రణీత షేర్ చేసినటువంటి తన కుమార్తె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈమె సినిమాలకు విరామం ప్రకటించినప్పటికీ సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే కొన్నిసార్లు ప్రణీత షేర్ చేసే ఫోటోలు వివాదాస్పదంగా మారి పెద్ద ఎత్తున ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. అయితే ఈమె మాత్రం తనదైన స్టైల్ లో ట్రోలర్స్ కు గట్టి సమాధానం చెబుతుంటారు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pranitha Subhash
  • #nithin
  • #Nithin Raju
  • #Pranitha Subhash

Also Read

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

related news

Nithin: నితిన్‌ కొత్త సినిమాకు నిర్మాతగా హీరో.. ఎవరంటే?

trending news

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

Gopichand: ఆ ఇద్దరి హీరోల వల్లే గోపీచంద్..కి హీరోగా లైఫ్ దొరికిందట

4 hours ago
Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మొదటి వీకెండ్ కేవలం 34 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘శ్రీనివాస మంగాపురం’

5 hours ago
Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

5 hours ago
This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 18 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

23 hours ago
Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

Srinivasa Mangapuram Collections: మంచి ఛాన్స్ మిస్ చేసుకుంటున్న ‘శ్రీనివాస మంగాపురం’

1 day ago

latest news

Karuppu: గుమ్మడికాయ కొట్టిన ఆరు నెలలకు క్లైమాక్స్‌ షూట్‌..

2 hours ago
Rashmika: రష్మికకు అసలేమైందంటే? క్లియర్‌గా వివరించిన బ్యూటీ

3 hours ago
Lokesh: లోకేశ్‌ అదే పనిలో ఉన్నాడేమో.. సీక్వెల్‌పై స్టార్‌ హీరో కామెంట్స్‌

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

Spiderman: మనోళ్ల ప్రేమ సల్లగుండ.. ‘స్పైడర్‌ మ్యాన్‌’ అంటే అంతిష్టమా?

4 hours ago
Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: నా డ్యాన్స్‌ వెనుక సౌత్‌ సినిమా.. తమన్నా కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version