Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Pavitra Lokesh Remuneration: వామ్మో.. పవిత్రా లోకేశ్ రెమ్యునరేషన్ అంత పెరిగిందా?

Pavitra Lokesh Remuneration: వామ్మో.. పవిత్రా లోకేశ్ రెమ్యునరేషన్ అంత పెరిగిందా?

  • August 2, 2022 / 04:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pavitra Lokesh Remuneration: వామ్మో.. పవిత్రా లోకేశ్ రెమ్యునరేషన్ అంత పెరిగిందా?

ప్రముఖ నటి పవిత్రా లోకేశ్ ఈ మధ్య కాలంలో వరుసగా తెలుగు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో కూడా పవిత్రా లోకేశ్ పేరు తరచూ వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఒకే హోటల్ రుమ్ లో నరేష్, పవిత్ర లోకేశ్ కలిసి కనిపించడం వల్ల ఆమె ఇమేజ్ డ్యామేజ్ అయింది. అయితే వివాదాల్లో నిలిచినా పవిత్రా లోకేశ్ కు రోజురోజుకు సినిమా ఆఫర్లు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.

తాజాగా విడుదలైన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో పవిత్రా లోకేశ్ కీలక పాత్రలో కనిపించి మెప్పించారు. కొన్ని నెలల క్రితం వరకు పవిత్రా లోకేశ్ ఒక్కరోజు రెమ్యునరేషన్ 60 వేల రూపాయలుగా ఉండేదని ప్రస్తుతం ఆమె పారితోషికం రోజుకు లక్ష రూపాయలకు పెరిగిందని బోగట్టా. పవిత్రా లోకేశ్ తనకు వచ్చిన ప్రతి ఆఫర్ ను అందిపుచ్చుకుంటూ సినీ కెరీర్ ను కొనసాగిస్తుండటం గమనార్హం. పవిత్రా లోకేశ్ కు సినిమా ఆఫర్లు పెరగడానికి నరేష్ కూడా తన వంతు సహకారం అందిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

పవిత్రా లోకేశ్ తల్లి పాత్రలతో పాటు అక్క, వదిన పాత్రలలో సైతం నటించి విజయాలను అందుకున్నారు. టెంపర్ సినిమా సక్సెస్ తర్వాత పవిత్రా లోకేశ్ కు సినిమా ఆఫర్లు పెరిగాయి. సీనియర్ హీరోలకు తల్లి పాత్రల్లో నటించడానికి సైతం పవిత్రా లోకేశ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం గమనార్హం. సినిమాసినిమాకు పవిత్రా లోకేశ్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలు పవిత్ర లోకేశ్ ను ప్రేమగా మమ్మీ అని కూడా పిలుస్తారని సమాచారం. రెమ్యునరేషన్ ను పెంచేసిన పవిత్రా లోకేశ్ కు సినిమా ఆఫర్లు పెరుగుతాయో లేదో చూడాల్సి ఉంది. పవిత్రా లోకేశ్ వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినా సినిమా రంగంలో మాత్రం ఆమెపై పాజిటివ్ ఒపీనియన్ ఉండటం గమనార్హం.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pavitra Lokesh
  • #Pavitra
  • #pavitra lokesh

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

3 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

5 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

23 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version