Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Payal Rajput: అనారోగ్య సమస్యలను తెలుపుతూ షాకింగ్ కామెంట్ చేసిన పాయల్!

Payal Rajput: అనారోగ్య సమస్యలను తెలుపుతూ షాకింగ్ కామెంట్ చేసిన పాయల్!

  • March 21, 2023 / 06:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Payal Rajput: అనారోగ్య సమస్యలను తెలుపుతూ షాకింగ్ కామెంట్ చేసిన పాయల్!

ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. నటి పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాలోని గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నటువంటి ఈమె తర్వాత పలు సినిమాలలో నటిస్తూ వచ్చినప్పటికీ పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయారు. తాజాగా ఈమె విష్ణు నటించిన జిన్నా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. ఇలా ఒకవైపు సినిమాలలోనూ మరోవైపు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నటువంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా చేతికి సైలెన్ నీడిల్ ఉన్నటువంటి ఫోటోని షేర్ చేశారు.

ఇలా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఒక్కసారిగా అభిమానుల అసలు తనకు ఏం జరిగింది అంటూ కంగారు పడ్డారు అయితే తన ఆరోగ్యం గురించి తాజాగా పాయల్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోని షేర్ చేసిన ఈమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేస్తూ…నేను నీళ్లు చాలా తక్కువగా తాగేదాన్ని అందు కారణంగా కిడ్నీ ఇన్ఫెక్షన్ కి గురయ్యానంటూ అసలు విషయాన్ని వెల్లడించారు.

గత కొద్దిరోజులుగా కిడ్నీ ఇన్ఫెక్షన్ సమస్యకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, యాంటీబయాటిక్స్ లాస్ట్ డోస్‌ తీసుకున్నాను. మళ్లీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాను. రోడ్‌బ్లాక్‌లు ఉన్నప్పటికీ అడ్డంకులను అధిగమించాలనీ తెలిపారు. రాబోయే నా ప్రాజెక్ట్ కోసం షూటింగ్ ఆపలేకపోయాను. షో మస్ట్ గో ఆన్. ఈసారి బిగ్గర్ అండ్ బెటర్ గా ఉంటుంది. మీరందరూ మిమ్మల్ని మీరు హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని మరోసారి గుర్తు చేస్తున్నారు.

జాగ్రత్తా అంటూ తన ఆరోగ్యం గురించి తెలియజేయడమే కాకుండా అభిమానులకు కూడా ఈమె పలు జాగ్రత్తలను తెలియజేశారు. ఇలా తన ఆరోగ్యం గురించి చెబుతూ పాయల్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసినటువంటి అభిమానులు తాను తొందరగా కోలుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Payal Rajput
  • #Actress Payal Rajput
  • #Payal Rajput

Also Read

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Jailer 2: ఆ ముగ్గురి సీన్స్‌ డిలీట్‌ చేసేశారట.. మూడో పార్టులో వాడుకుంటారా? ఓటీటీకిస్తారా?

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

trending news

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

Garividi Lakshmi Collections: 3వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘గరివిడి లక్ష్మి’

6 hours ago
Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

Ranabaali Collections: 4వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘రణబాలి’

7 hours ago
Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

8 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

9 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

1 day ago

latest news

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

10 hours ago
Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

2 days ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version