Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » ఫెమినా కవర్ ఫోటోషూట్ వీడియోలో పిచ్చెక్కిస్తున్న పూజ.!

ఫెమినా కవర్ ఫోటోషూట్ వీడియోలో పిచ్చెక్కిస్తున్న పూజ.!

  • April 9, 2018 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఫెమినా కవర్ ఫోటోషూట్ వీడియోలో పిచ్చెక్కిస్తున్న పూజ.!

ఇంతకుమునుపు హీరోయిన్ల అందాలను ఆస్వాదించాలంటే థియేటర్లు మాత్రమే దిక్కు. ఆ తర్వాత పోస్టర్లు మీద బొమ్మలు చూసి సంతృప్తిపడేవారు జనాలు. ఈ డిజిటల్ యుగం మొదలయ్యాక ట్రైలర్, ప్రోమోస్, టీజర్స్ అంటూ ఆన్ లైన్ లో అందాల భామల సొగసులు చూసి సంతుష్టులవుతున్నారు అభిమానులు. అయితే.. ఈమధ్యకాలంలో హీరోయిన్లు సినిమాల్లో కంటే మ్యాగజైన్ ఫోటోషూట్స్ లోనే హాట్ గా దర్శనమిస్తున్నారు. అప్పట్లో శ్రుతిహాసన్ చేసిన “మాగ్జిమ్ షూట్” మత్తులోను నుంచి బయటపడడానికి కుర్రాళ్ళకి రెండు నెలలు పట్టింది. రీసెంట్ గా రకుల్ ప్రీత్ కూడా మాగ్జిమ్ ఫోటోషూట్ కోసం దిగిన ఫోటోలు రచ్చ రచ్చ చేశాయి. ఇక సదరు ఫోటోల మేకింగ్ వీడియో క్రియేట్ చేసిన హల్ చల్ అంతా ఇంతా కాదు.

ఇప్పుడు ఆ ఇద్దరు భామ తరహాలో “దువ్వాడ జగన్నాధం” ఫేమ్ పూజా హెగ్డే కూడా “ఫెమినా” అనే మ్యాగజైన్ కవర్ కోసం ఒక స్పెషల్ & హాట్ ఫోటోషూట్ చేయించుకొంది. సదరు ఫోటోషూట్ మేకింగ్ వీడియోను ఇవాళ రిలీజ్ చేశారు. ఈ వీడియోలో రకరకాల బికినీల్లో పూజ అందాల ప్రదర్శన మామూలుగా లేదు. మాములుగానే పూజా హెగ్డే అందాలు కుర్రాళ్ళ మతులు పోగొట్టేలా ఉంటాయి. అలాంటిది టూపీస్, వన్ పీస్ బికినీల్లో అంగాంగ ప్రదర్శన చేస్తున్న పూజను చూస్తే ఈ మండు వేసవిలోను యువ హృదయాల్లు గడ్డకట్టాల్సిందే. ఇటీవల విడుదలైన “రంగస్థలం”లో జిగేల్ రాణిలా గుండెలు జిల్ మానిపించిన జిగేల్ రాణి ఈ తాజా వీడియోలో చేస్తున్న రచ్చ మీరూ చూడండి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pooja Hegde
  • #actresses Gossips
  • #Bollywood News updates
  • #Femina Magazine
  • #Femina Magazine Photoshoot

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

4 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

1 day ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

1 day ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

1 day ago

latest news

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

1 day ago
Azadi 501: ఓటీటీలో అదరగొడుతున్న ‘ఆజాదీ 501′(వెబ్ సిరీస్)

Varanasi: ‘వారణాసి’ సినిమా టీమ్‌ నుండి అప్‌డేట్‌.. త్వరలోనే..

Venky Atluri: టాలీవుడ్‌ హీరోలను వదిలి ఇతర పరిశ్రమలకు అందుకే వెళ్లాల్సి వచ్చింది: వెంకీ అట్లూరి

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version