Pooja Hegde: రెడ్ కలర్ డ్రెస్ లో పూజా హెగ్డే ఘాటు అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

పూజా హెగ్డే.. మరో రెండు రోజుల్లో ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది పూజా హెగ్డే నటించిన సినిమాలు ‘రాధే శ్యామ్’ ‘ఆచార్య’ ‘బీస్ట్’ ‘సర్కస్’ వంటి సినిమాలు పెద్ద ప్లాపులయ్యాయి. దీంతో సల్మాన్ ఖాన్ తో చేసిన ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’ చిత్రంతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని భావిస్తుంది ఈ అమ్మడు.బాలీవుడ్లో కూడా పూజా హెగ్డేకి సరైన బ్లాక్ బస్టర్ ఇప్పటివరకు పడలేదు.

ఆఫర్లయితే వస్తున్నాయి కానీ.. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఉంటేనే.. మంచి రోల్స్ పడతాయి. అందుకోసమే ‘కిసీ క భాయ్ కిసీ క జాన్’ చిత్రాన్ని తెగ ప్రమోట్ చేస్తుంది ఈ అమ్మడు. ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఓ రేంజ్లో గ్లామర్ ను ఎక్స్పోజ్ చేస్తూ అక్కడ హాట్ టాపిక్ అవుతుంది. (Pooja Hegde) పూజా హెగ్డే లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus