Poonam Bajwa: ఇన్‌స్టాలో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా.. వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలు ..

పూనమ్ బజ్వా.. టాలీవుడ్‌లో దాదాపుగా ఫేడవుట్ అయిపోయిందనే చెప్పాలి.. ‘మొదటి సినిమా’ తో తెలుగు తెరకు పరిచయమైన ఈ మహారాష్ట్ర ముద్దుగుమ్మ ‘ప్రేమంటే ఇంతే’, ‘బాస్’ చివరిగా ‘పరుగు’ లాంటి మూవీస్ చేసింది. తర్వాత తమిళ్, కన్నడ, మలయాళంలో బిజీ అయిపోయింది.. దాదాపు 10 సంవత్సరాల తర్వాత చివరిగా బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ లో క్యామియో ఇచ్చింది. ప్రస్తుతం కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదు. స్క్రీన్ మీద కనిపించకపోయినా కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తుంది పూనమ్..

ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ రచ్చ రచ్చ లేపుతుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె అందాల ఆరబోతకి కుర్రకారంతో ఫిదా అయిపోతున్నారు. కెమెరా ముందు ఏ యాంగిల్లో ఎంతలా పరువాలు పరచాలి అనే విషయంలో ఆరితేరి పోయింది పూనమ్.. పరువాల విందుతో మగజాతిని అలరిస్తుంది.. తను షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సినిమాలు చెయ్యట్లేదంటే త్వరలో పెళ్లి పీటలెక్కబోతుందనుకుంటా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.



1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus