Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Gallery » Actress Poorna: వెడ్డింగ్ డ్రెస్ పిక్స్ పోస్ట్ చేసిన పూర్ణ.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

Actress Poorna: వెడ్డింగ్ డ్రెస్ పిక్స్ పోస్ట్ చేసిన పూర్ణ.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

  • October 26, 2022 / 12:13 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Poorna: వెడ్డింగ్ డ్రెస్ పిక్స్ పోస్ట్ చేసిన పూర్ణ.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

బ్యూటిఫుల్ యాక్ట్రెస్ పూర్ణ రీసెంట్‌గా పెళ్లి చేసుకున్నసంగతి తెలిసిందే.. మోడల్‌గా, నటిగా మరియు క్లాసికల్ డ్యాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ అసలు పేరు షామ్మా కాసిం.. మదర్ టంగ్ మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ సినిమాల్లోనూ నటించింది. రియాలిటీ షో జడ్జిగానూ ప్రేక్షకులను అలరించింది. షానిద్ ఆసిఫ్ అలీతో దుబాయ్‌లో పూర్ణ మ్యారేజ్.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ సమక్షంలో, అరబిక్ పద్ధతిలో గ్రాండ్‌గా జరిగింది. ఆమె షేర్ చేసిన పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సెలబ్రిటీలు, ఫ్యాన్స్, నెటిజన్లు పూర్ణ కపుల్‌కి విషెస్ తెలియజేస్తున్నారు. రీసెంట్‌గా తన వెడ్డింగ్ డ్రెస్ పిక్స్ షేర్ చేసిందామె. పెళ్లి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన మోడ్రన్ అండ్ ట్రెడిషనల్ వేర్‌లో ధగ దగ మెరిసిపోతుంది. పెళ్లి కూతురిగా ముస్తాబై సిగ్గులొలికిస్తున్న ఇమేజెస్ ఆకట్టుకుంటున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో తన లుక్ చాలా బాగుంది. సోషల్ మీడియాలో పూర్ణ మ్యారేజ్ ఫొటోలు వైరల్‌గా మారాయి.

1

2

3

4

5

6

7

8

9

10

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Poorna
  • #Poorna
  • #Shanid Asifali

Also Read

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

related news

trending news

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

16 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

17 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

20 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

2 days ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

16 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

17 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version