Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » నగలు అమ్ముకుని ఆ గడ్డు పరిస్థితుల నుండి బయటపడ్డాను: ప్రగతి

నగలు అమ్ముకుని ఆ గడ్డు పరిస్థితుల నుండి బయటపడ్డాను: ప్రగతి

  • October 26, 2022 / 01:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నగలు అమ్ముకుని ఆ గడ్డు పరిస్థితుల నుండి బయటపడ్డాను: ప్రగతి

సీనియర్ నటి ప్రగతి అందరికీ సుపరిచితమే.సినిమాల్లో తల్లి, అత్త, వదిన,పిన్ని వంటి పాత్రలు పోషించి బాగా ఫేమస్ అయ్యింది. ఈమె గురించి చెప్పుకోవాలి అంటే… ‘కోవిడ్ లాక్ డౌన్ కు ముందు..కోవిడ్ లాక్ డౌన్ తర్వాత’ అని చెప్పుకోవాలి. అప్పటివరకు ప్రగతి అంటే ఓ సీనియర్ ఆర్టిస్ట్ మాత్రమే అన్నట్లు ప్రేక్షకులు అనుకునేవారు. కానీ లాక్ డౌన్ టైంలో ఈమె తనలోని బోల్డ్ నెస్ ను పరిచయం చేసి అందరికీ షాకిచ్చింది.

జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలు, డాన్స్ వీడియోలు షేర్ చేసి యూత్ ను సైతం ఆకర్షించింది. ఇక హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రగతి, చిన్నప్పుడు కార్టూన్ పాత్రలకు వాయిస్ ఓవర్ చెప్పేది.అలా తన కెరీర్ ను ప్రారంభించింది. ఇక ఈమె కాలేజీలో చదువుకునే రోజుల్లోనే… హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది.పలు తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కానీ అవి ఈమెకు ఆశించిన సక్సెస్ ను కట్టబెట్టలేకపోయాయి.

కొన్నాళ్ల గ్యాప్ తర్వాత తెలుగులో మహేష్ బాబు నటించిన ‘బాబీ’ చిత్రంతో ఈమె రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రంలో ఈమె మహేష్ కు తల్లిగా నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి లాక్ డౌన్ టైంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పి అందరినీ షాక్ కు గురిచేసింది. ప్రగతి మాట్లాడుతూ.. “లాక్ డౌన్ టైంలో నేను చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాను. కరోనా టైంలో షూటింగ్స్ లేవు. డబ్బుల్లేక ఇబ్బందులు ఎదురయ్యాయి.

ఈ క్రమంలో నా నగలు తాకట్టు పెట్టి ఆ గడ్డు పరిస్థితి నుండి బయట పడాల్సి వచ్చింది.అలాగే నా ఫ్యామిలీ లైఫ్ సాఫీగా సాగాలని చాలా ప్రయత్నించాను. కానీ నా ప్రయత్నాలు ఫలించలేదు. అందుకే విడాకులు తీసుకున్నాను.నా పిల్లలను నేనే చదివించాను. ఇప్పుడు వాళ్ళు తన జీవితం గురించి సొంత నిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదిగారు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pragathi
  • #Actress Pragathi
  • #Artist Pragathi
  • #Pragath

Also Read

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

related news

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

trending news

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

Veerabhadrudu: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘వీరభద్రుడు’.. అప్పుడే 50 శాతం రికవరీ

1 hour ago
Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

11 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

12 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

13 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

1 day ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

24 hours ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version