Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Actress Pragathi: నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

Actress Pragathi: నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

  • August 10, 2020 / 05:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Pragathi: నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

లాక్ డౌన్ మొదలైనప్పటి నుండీ నటి ప్రగతి రకరకాల డ్యాన్స్ వీడియోలతో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. సినిమాల్లో తల్లి, వదిన, అక్క వంటి పాత్రలతో మహా అయితే .. ఒకటి లేదా రెండు సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తూ వచ్చిన ప్రగతి…ఈ లాక్ డౌన్ టైములో తనలోని కొత్త యాంగిల్ ను బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.ఈమె మాస్ పాటలకు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు అలాగే బైక్ నడుపుతున్న వీడియోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అవి పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి కూడా..! దాంతో ఈమె క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఈ క్రమంలో పలు ఇంటర్వ్యూలలో కూడా ఈమె పాల్గొంటుంది.

అందులో భాగంగా ఈమె చేసిన కామెంట్స్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈమె పెళ్లి పై చేసిన కామెంట్స్ కూడా తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె మాట్లాడుతూ.. “నేను చదువుకునే రోజుల్లో పోలీస్ కావాలని కలలు కనే దాన్ని.! అయితే చదువులో వీక్‌గా కాబట్టి అది వర్కౌట్ కాదని భావించి పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలని అనుకున్నాను. అలా ఇరవై యేళ్లకే పెళ్లి చేసుకున్నాను. కానీ అదే నా అహంకారానికి.. అలాగే పతనానికి కూడా కారణం అయ్యింది. ఆ తర్వాతే తప్పు చేశానని రియలైజ్ అయ్యాను.

పెళ్ళైన వెంటనే బాబు పుట్టాడు. ఆ తరువాత బరువు, బాధ్యతలు కూడా పెరిగాయి. సో.. బ్రతకడానికి ఏదో ఒక పని చెయ్యాలి..నేను చదివిన చదువుకు కనీసం ప్యూన్ ఉద్యోగం కూడా రాదని నాకు తెలుసు. నాకు తెలిసింది నటన ఒక్కటే. దాంతో కడుపుకాలి మళ్లీ సినిమాల్లోకే వచ్చేశాను. కాబట్టి ఆర్ధికంగా సెటిల్ అయ్యాకనే మ్యారేజ్ చేసుకోవాలి అని తెలిసి వచ్చింది. మన లైఫ్‌కి ఏం కావాలో కూడా అర్థంకాని వయసులో పెళ్లి చేసుకోవడమంత చెత్త పని మరొకటి ఉండదు” అంటూ చెప్పుకొచ్చింది ప్రగతి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pragathi
  • #Actress Pragathi
  • #Pragathi

Also Read

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

9 Years For Arjun Reddy: ‘అర్జున్ రెడ్డి’కి 9 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Toxic: తొలి షోకే ఇంత డిజాస్టర్‌ టాక్‌ ఇంకే సినిమాకి రాలేదుగా..

Maheshbabu: ‘వారణాసి’ తర్వాత మహేష్‌ బాబు నిర్ణయం అంత ఈజీగా ఉంటుందా?

Dhanush: సో క్యూట్‌… ఆ పాప నుండి నేషనల్‌ బెస్ట్‌ యాక్టర్‌ యాక్టింగ్‌ నేర్చుకుంటాడట!

Ticket Price: అన్నట్లే లెటర్‌ రాసేసిన ఎగ్జిబిటర్లు.. లేఖలో ఏం రాశారంటే?

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

Spirit – Varanasi: సైడ్‌ అవుతామంటున్న వంగా.. రాజమౌళి ఆ ఛాన్స్‌ ఇస్తారా?

trending news

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

Director Bobby, Anil Ravipudi: బాబీ వర్సెస్ అనిల్ రావిపూడి.. ఈసారి ఎవరు గెలుస్తారు?

15 hours ago
Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

16 hours ago
Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

Irumudi Collections: 4 రోజులకే డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘ఇరుముడి’

1 day ago
Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 11వ రోజు కూడా చాలా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Toxic First Review: ‘టాక్సిక్’… ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అట

2 days ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Irumudi Collections: 3వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘ఇరుముడి’.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంతే

Vishwanath And Sons Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

Tollywood: పరాభవ నామ సంవత్సరం.. వీరిని పరాభవాల నుండి బయట పడేసిందిగా

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version