Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Pragathi: తల్లిని మించిన కూతురు.. నటి ప్రగతి కూతురు ఫోటోలు వైరల్..!

Pragathi: తల్లిని మించిన కూతురు.. నటి ప్రగతి కూతురు ఫోటోలు వైరల్..!

  • September 26, 2022 / 12:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pragathi: తల్లిని మించిన కూతురు.. నటి ప్రగతి కూతురు ఫోటోలు వైరల్..!

కరోనా వల్ల ఏర్పడిన లాక్ డౌన్ వల్ల సినీ పరిశ్రమలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ టైంని బాగా క్యాష్ చేసుకున్న నటి ఎవరైనా ఉన్నారా అంటే టక్కున ప్రగతి గురించే చెప్పాలి. లాక్ డౌన్ టైం నుండి ఈమె చేసిన సందడి అంతా ఇంతా కాదు. జిమ్ లో ఈమె వర్కౌట్ల ఫోటోలు, బుల్లెట్ బండి నడుపుతున్న వీడియోలు, ఫోటోలు షేర్ చేసి హాట్ టాపిక్ అయ్యింది ఈ అమ్మడు. అప్పటి వరకు జనాలు చూసిన ప్రగతి వేరు.

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తల్లి, అత్త, పిన్ని వంటి పాత్రలు చేస్తూ వచ్చిన ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే ప్రగతి మాత్రం ఇదే తన ఒరిజినల్ అని.. సినిమాల్లో చేసేది నటన అని తేల్చి చెప్పేసింది. లాక్ డౌన్ తర్వాత ప్రగతికి మరిన్ని మంచి పాత్రలు వస్తున్నాయి. ఇదే క్రమంలో పారితోషికం కూడా పెంచేసింది అనే వాదనా ఉంది. ఇక ప్రగతి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

తన ఫ్యామిలీతో కలిసి డాన్స్ చేస్తున్న వీడియోలను కూడా ఈమె షేర్ చేస్తూ ఉంటుంది. మొన్నామధ్య తన కొడుకు ఫోటోలు షేర్ చేసిన ఈమె తన కూతురు గురించి కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ఆమె తనకంటే ధైర్యవంతురాలు అని తెలియజేసింది ఈ అమ్మడు. నిన్న ‘డాటర్స్ డే’ కావడంతో ఆమె ఫోటోని షేర్ చేసి శుభాకాంక్షలు చెప్పింది ప్రగతి. దీంతో ఆమె కూతురు గీత ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈమె కూడా బోల్డ్ నెస్ లో తల్లిని మించిన కూతురిలా కనిపిస్తుంది. ఆమె ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

1

2

3

4

5

6

7

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pragathi
  • #Actress Pragathi
  • #Artist Pragathi
  • #Pragath

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

trending news

1 hour ago

17 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

17 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

21 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

22 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

23 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 days ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version