Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Pragathi Dance: మరో డ్యాన్స్ వీడియోతో వచ్చేసిన నటి ప్రగతి.. వీడియో వైరల్..!

Pragathi Dance: మరో డ్యాన్స్ వీడియోతో వచ్చేసిన నటి ప్రగతి.. వీడియో వైరల్..!

  • December 15, 2021 / 06:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pragathi Dance: మరో డ్యాన్స్ వీడియోతో వచ్చేసిన నటి ప్రగతి.. వీడియో వైరల్..!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆరిస్టులకు సోషల్ మీడియాలో అనేది పెద్ద అడ్డాగా మారిపోయిందని చెప్పాలి. చిన్న చితకా పాత్రల్లో నటించే వాళ్ళు కూడా ఇక్కడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా నటీమణులు.. సినిమాల్లో 5 నిమిషాల పాటు కనిపించే ఆర్టిస్ట్ లు కూడా తమ గ్లామర్ ఫోటోలతో యూత్ ను విపరీతంగా ఆకర్షిస్తున్నారు. ఇందులో నటి ప్రగతి ఓ మెట్టు పైనే ఉందని చెప్పాలి. ఈమె ఫోటోలతో మాత్రమే కాదు

హాట్ హాట్ డ్యాన్స్ వీడియోలతో సైతం వారెవ్వా అనిపిస్తుంది. వర్కవుట్ వీడియోలు పలు పాపులర్ పాటలకు మాస్ పాటలకు హాట్ హాట్ స్టెప్పులు వేస్తూ రచ్చ చేస్తుంది. 2020 లో మొదటి లాక్ డౌన్ పడినప్పుడు మొదలైన ప్రగతి డ్యాన్స్ వీడియోల రచ్చ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ ఏడాది మొత్తం ట్రెండింగ్లో ఉన్న నటీనటుల్లో ప్రగతి కూడా ఒకరు. తాజాగా ఈ బ్యూటీ మరో హాట్ డ్యాన్స్ వీడియోతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

ఆమె జిమ్‏లో వర్కవుట్స్ చేస్తున్న సమయంలో నాగిని పాటకు తనదైన స్టైల్లో స్టెప్పులేసి మరోసారి హాట్ టాపిక్ అయ్యింది ప్రగతి. ఆ వీడియోని తన ఇన్‏స్టా ఖాతాలో షేర్ చేయగా ..కొద్దిసేపటికే 18 వేలకి పైగా లైకులు నమోదయ్యాయి. ‘ఎవరీ థింగ్ ఐ డు.. థట్స్ ది ఛాయిస్ ఐ మేడ్’ అంటూ ఓ కామెంట్ కూడా పెట్టింది.ఈమె ఇన్స్టాఖాతాకి 3 లక్షలకి పైగా ఫాలోవర్స్ ఉండడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

Actress Pragathi new dance video goes viral1

45 ఏళ్ళ వయసులో కూడా ఈమె ఇంత జోష్ తో డ్యాన్స్ లు చేసి అందరినీ ఆకర్షించడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈమె డ్యాన్స్ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Sneha Murali (@snehamuralii)

1

2

3

4

More…

1

2

3

4

More…

1

2

3

4

More…

View this post on Instagram

Do something that makes u feel good everyday 😍🧡💫💯

A post shared by Pragathi Mahavadi (@pragstrong) on Aug 26, 2020 at 11:25pm PDT

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

View this post on Instagram

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pragathi
  • #Actress Pragathi
  • #Artist Pragathi
  • #Pragath

Also Read

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

The RajaSaab: ‘గరివిడి లక్ష్మీ’ పై ‘రాజాసాబ్’ ఎఫెక్ట్

related news

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mrunal Thakur : ఆ హీరో వల్లే ఈ రోజు నేను మానసికంగా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నాను : మృణాల్ ఠాకూర్

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Keerthy – Rekha – Rani: మూడు తరాలు.. ముగ్గురు స్టార్‌ హీరోయిన్‌.. ముచ్చటగా ఉందిగా ఈ పిక్‌

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Kaithi 2: ‘ఖైదీ 2’కి పేరు ఫిక్స్‌ చేసిన లోకేశ్‌ కనగరాజ్‌.. అందరికీ తెలిసిన పేరే..

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

Mythri Movie Maker: ముగ్గురు తమిళ హీరోలను ఓకే చేసుకున్న మైత్రీ మూవీ మేకర్స్‌.. త్వరలో…

trending news

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

Mahesh Babu: మహేష్- రాజమౌళి మధ్య ఫైట్.. ‘సినిమా చచ్చిపోతుంది’ అంటున్న ఆర్జీవీ

42 mins ago
Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

Harish Shankar: హరీష్ వీడియో చేసి తప్పు చేశాడా?

2 hours ago
Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

4 hours ago
రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

రీ- రిలీజ్…ల జోష్ లేదుగా

16 hours ago
Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

Peddi: పెద్ద సినిమాలు వస్తున్నాయి టికెట్ హైక్..ల సంగతేంటి

17 hours ago

latest news

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

Pradeep Machiraju : తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన ప్రదీప్ మాచిరాజు.. అమ్మాయి ఎవరంటే..?

3 hours ago
Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Mokshagna: టైమొచ్చేసిందట.. మోక్షజ్ఞ ఫస్ట్‌ సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

3 hours ago
Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

Anirudh: KHxRK జోనర్‌ చెప్పేసిన అనిరుధ్‌.. టీజర్‌ చూసి అలా అనుకుంటే..

3 hours ago
Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

Rakul Preet Singh: రకుల్‌ ప్రీత్‌కి చేదు అనుభవం.. విడ్డూరంగా ఇన్‌ఫ్లూయెన్సర్‌ మాటలు

4 hours ago
Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

Ustaad Bhagat Singh: పొలిటికల్ సెటైర్లు లేవు… పవన్ ఫ్యాన్స్ కి హరీష్ క్లారిటీ

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version