ఈ లాక్ డౌన్ పుణ్యమా అని నటి ప్రగతి కొత్త ట్యాలెంట్ అంతా బయటపడుతుంది. మొదట్లో చీర కట్టుకునే బైక్ నడుపుతున్న వీడియోని పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తరువాత తన హాట్ హాట్ యోగా ఫోజ్ ల ఫోటోలు అలాగే.. టాటూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్ర కారు అటెన్షన్ ను కూడా డ్రా చేసింది. ఇక అటు తరువాత.. వారానికో డ్యాన్స్ వీడియో పెట్టి దుమ్ము రేపుతోంది.
మొదట్లో లుంగీ కట్టి మాస్ సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసిన ప్రగతి.. అటు తరువాత వర్కౌట్ లు చేస్తూ.. కూడా డ్యాన్స్ ఎలా చెయ్యొచ్చో అన్నట్టు వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదులుతుంది. తాజాగా మరో వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ప్రగతి. ఆ వీడియోలో కూడా ఓ పక్కన వర్కౌట్ లు చేస్తూనే మరో పక్క డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను రంజింప చేస్తుంది. ‘‘తుఫానును శాంతింపజేయడం వేస్ట్.
అది మన వల్ల కాదు. మిమ్మల్ని మీరు శాంతింపజేసుకోవడానికి ట్రై చేస్తుండండి.. తుఫాన్ దానికదే వెళ్ళిపోతుంది. వర్కౌట్ తర్వాత నౌటంకి’’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. 44 ఏళ్ళలో కూడా హీరోయిన్లను మించిన ఎనర్జీతో ప్రగతి డ్యాన్స్ చెయ్యడం చూస్తుంటే.. ఎవ్వరైనా సారే ‘ఔరా’ అనాల్సిందే. ఇక లాక్ డౌన్ లో ప్రగతి చేసిన వీడియోలను ఓ లుక్కేద్దాం రండి.
1
View this post on Instagram
Stop trying to calm the storm.. calm urself storm will pass🤩💥💫💃 post workout nautanki🤪😜
A post shared by Pragathi Mahavadi (@pragstrong) on
2
3
View this post on Instagram
Quarantine tales #vaathicoming #mothersonduo #master💕❤🤪🤪 HAPPY EASTER🤩😍🤩
A post shared by Pragathi Mahavadi (@pragstrong) on
4
5
Most Recommended Video
కవల పిల్లలు పిల్లలు కన్న సెలెబ్రిటీలు వీరే..!
బాగా ఫేమస్ అయిన ఈ స్టార్స్ బంధువులు కూడా స్టార్సే
బాలయ్య సాధించిన అరుదైన రికార్డ్స్ ఇవే..!