Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » నాకు కూడా అలాంటి అనుభవమే ఎదురయ్యింది : ప్రగతి

నాకు కూడా అలాంటి అనుభవమే ఎదురయ్యింది : ప్రగతి

  • May 4, 2020 / 08:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నాకు కూడా అలాంటి అనుభవమే ఎదురయ్యింది : ప్రగతి

సినిమాల్లో తల్లి, అత్త పాత్రలలో నటిస్తూ ఎప్పుడూ బిజీగా గడుపుతుంటుంది ప్రగతి. ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ ఎంతో హైపర్ యాక్టివ్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలా అని మితిమీరిన గ్లామర్ షో చెయ్యదు. చీరల లోనే ఎంత అందం దాగుంది అనేది తన ఫొటోలతో చూపిస్తూ ఉంటుంది. ఇక యోగాసనాలు, డ్యాన్స్ వీడియోలు, టాటూ ఫోటోలతో హాట్ గా కనిపిస్తూ యూత్ ను కూడా అట్రాక్ట్ చేస్తుంటుంది.

ఇటీవల ఈమె బైక్ నడిపిన వీడియో కూడా పోస్ట్ చేసి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో తన గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. ఇదిలా ఉంటే… తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రగతి కొన్ని షాకింగ్ విషయాల్ని తెలియజేసింది. ఆమె కెరీర్ లో ఓ స్టార్ కమెడియన్ వల్ల చాలా ఇబ్బంది పడిందట. ‘షూటింగ్ లో భాగంగా మీద చేతులు వేయడం సర్వసాధారణమైన విషయం.

Actress Pragathi sensational comments on tollywood star comedian1

కానీ అంతకు ముందు రిహార్సల్స్ పేరు చెప్పి.. అసభ్యకరంగా టచ్ చేసే వాడు. ఇండైరెక్ట్ గా తనకి ఫేవర్ చెయ్యమని సిగ్నల్స్ ఇచ్చేవాడు. అయితే ఓ రోజు ఆ స్టార్ కమెడియన్ ను కార్వ్యాన్ కు తీసుకెళ్ళాను. ‘మీ వల్ల నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దయచేసి అలా తప్పుగా ప్రవర్తించకండి అని చెప్పాను’. అయితే ఆ విషయాన్ని అతను భయటకు వచ్చి వేరేలా చెప్పాడని తెలిసింది. ఆమెకు బాగా పొగరు అని చెప్పాడట’… అంటూ చెప్పుకొచ్చింది.. ప్రగతి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

అమృతారామమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pragathi
  • #Actress Pragathi
  • #Comidian
  • #Pragathi
  • #Star Comidian

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

8 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

9 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

9 hours ago
Rajamouli – Suriya: రాజమౌళితో సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా.. నిజమేనా?

10 hours ago
The Odyssey: నోలన్‌ మావ సినిమా.. ఐమ్యాక్స్‌ టికెట్‌ రూ.3 వేలట

Toxic : ఎట్టకేలకు టాక్సిక్ మూవీ కథ పై క్లారిటీ ఇచ్చిన యష్.. సినిమా అంతా ట్విస్ట్లే !

Preity Mukhundhan: ఇట్స్‌ ప్రీతి టైమ్‌… వరుస కడుతున్న ఛాన్స్‌లు.. నెక్స్ట్‌ ధనుష్‌తో..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version