Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Actress Pragathi: ఆ కామెంట్స్ విని ప్రగతి మేకప్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేదట..!

Actress Pragathi: ఆ కామెంట్స్ విని ప్రగతి మేకప్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేదట..!

  • October 25, 2022 / 07:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Pragathi: ఆ కామెంట్స్ విని ప్రగతి మేకప్ రూమ్ లోకి వెళ్లి ఏడ్చేదట..!

టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ఆడియన్స్ కి, ముఖ్యంగా నెటిజన్లకు కొత్తగా చెప్పక్కర్లేదు.. ఆన్ స్క్రీన్ అమ్మ, అక్క, ఆంటీ లాంటి పాత్రలతో అలరించే ప్రగతి.. ఆఫ్ స్క్రీన్ లో అందుకు కంప్లీట్ డిఫరెంట్ గా కనిపిస్తుంది.. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసే గ్లామరస్ పిక్స్, వర్కౌట్ వీడియోస్, రీల్స్ అయితే ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీనిచ్చేలా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటెన్ చేస్తుంటుందామె.

కష్టమైన కసరత్తులు, సూపర్బ్ అనిపించే డ్యాన్స్ వీడియోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. అందుకే నెట్టింట ప్రగతి షేర్ చేసే వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్ స్టాలో తనని 375K మంది ఫాలో చేస్తున్నారు. ఎప్పుడూ సరదాగా కనిపించే ప్రగతి అప్పట్లో తమిళ్ లో హీరోయిన్ గా నటించింది. తర్వాత సీరియల్స్ లోనూ కనిపించింది. కొన్ని సంవత్సరాల క్రితమే క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిలైంది. రీసెంట్ గా ఓ ఇంటర్వూలో కెరీర్ స్టార్టింగ్ లో తనకెదురైన కొన్ని చేదు అనుభవాల గురించి, వాటిని ఎలా అధిగమించగలిగాను అనే విషయాల గురించి ఆమె చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.

‘‘నేను ఫస్ట్ మదర్ క్యారెక్టర్ చేసినప్పుడు నా వయసు 24 సంవత్సరాలు.. నా ఏజ్ ఉన్న హీరోయిన్లకి అమ్మగా నటించాల్సి రావడంతో ఇబ్బందిగా అనిపించేది.. నేను షూటింగ్ స్పాట్ కి జడ వేసుకుని వెళ్తే.. ఈ ఆంటీ ఏంటి జడ వేసుకొచ్చింది?.. ముడి వేసుకుని రమ్మనండి అనేవారు.. ఆ మాటలకు మేకప్ రూంలోకి వెళ్లి ఏడ్చేదాన్ని.. ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నప్పుడు.. హీరోతో రెయిన్ సాంగ్ చెయ్యాల్సి వచ్చింది.. నాకు ఇచ్చిన కాస్ట్యూమ్స్ అన్ కంఫర్టబుల్ గా ఉండడంతో డైరెక్టర్ కి ఆ విషయం చెప్పాను..

చేస్తే, ఈ డ్రెస్ లోనే సాంగ్ చెయ్ అని చెప్పడంతో.. ఆ సినిమా వదులుకున్నాను’’ అని చెప్పుకొచ్చారామె.. సీనియర్ యాక్టర్ చంద్రమోహన్ ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉందని, ఆయన భార్యను తాను ఆంటీ అని పిలుస్తానని.. అలాంటిది, ఆయనకి భార్యగా నటించాల్సి వచ్చిందని అన్నారు. 2002లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘బాబీ’ మూవీలో మహేష్ తల్లి పాత్రలో కనిపించిన ప్రగతి ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు..

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pragathi
  • #Actress Pragathi
  • #Artist Pragathi
  • #Pragath

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

5 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

6 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

1 day ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

1 day ago
Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

Aadarsha Kutumbam: త్రివిక్రమ్‌ సినిమాకు బజ్‌ లేదా.. నాగవంశీకి ప్లానింగ్‌ లేదా?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version