Pragathi: హాట్ టాపిక్ గా మారిన ప్రగతి లేటెస్ట్ ఫోటోలు..!

నటి ప్రగతి గురించి అందరికీ సుపరిచితమే. 20 ఏళ్ళుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. అయితే లాక్ డౌన్ కు ముందు ప్రగతి వేరు.. లాక్ డౌన్ కు తర్వాతి ప్రగతి వేరు. ఎందుకంటే.. లాక్ డౌన్ టైంలో ప్రగతి ఆమెలో ఉన్న కొత్త యాంగిల్ ను బయటపెట్టింది. జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియోలను, మాస్ పాటలకు డ్యాన్స్ లు చేస్తున్న వీడియోలను ఆమె షేర్ చేసి వార్తల్లో నిలిచింది.వయసు 50కి దగ్గర పడుతున్నా..

ఆమెలో ఈ హాట్ నెస్ ను చూసి యూత్ సైతం షాక్ తింది.ఇది తన ఒరిజినల్ అంటూ కామెంట్లు చేసి ఆమె ఇంకా పాపులర్ అయిపోయింది. అదే ఊపులో నాన్ స్టాప్ గా పలు యూట్యూబ్ ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చి ఎక్కువగా వార్తల్లో నిలిచింది. అదే టైములో ఆమె సోషల్ మీడియా ఖాతాలకు కూడా ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. ఇక ప్రగతి పర్సనల్ లైఫ్ కూడా అందరికీ సుపరిచితమే. ఆమె తన భర్తతో విడాకులు తీసుకుని తన కొడుకు,కూతురితో ప్రత్యేకంగా జీవిస్తుంది.

రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నప్పటికీ తనను భరించే వ్యక్తి దొరకడం చాలా కష్టమని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పి హాట్ టాపిక్ అయ్యింది. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఇందులో ఆమె గ్లాస్ పట్టుకుని కనిపిస్తుంది. అందులో మందు ఉంది అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. లేదు అని ఇంకొంతమంది కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఆ ఫోటోలు హాట్ టాపిక్ అయ్యాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus