Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » సిస్టర్ మ్యారేజ్‌లో డోలు ఎక్కి మరీ డ్యాన్స్ ఇరగదీసిన నటి ప్రగతి.. వీడియో వైరల్..

సిస్టర్ మ్యారేజ్‌లో డోలు ఎక్కి మరీ డ్యాన్స్ ఇరగదీసిన నటి ప్రగతి.. వీడియో వైరల్..

  • December 2, 2022 / 09:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సిస్టర్ మ్యారేజ్‌లో డోలు ఎక్కి మరీ డ్యాన్స్ ఇరగదీసిన నటి ప్రగతి.. వీడియో వైరల్..

టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి ఆడియన్స్‌కి, ముఖ్యంగా నెటిజన్లకు కొత్తగా ఇంట్రడక్షన్ అక్కర్లేదు.. ఆన్ స్క్రీన్ అమ్మ, అక్క, ఆంటీ లాంటి క్యారెక్టర్లలో కనిపించే ప్రగతి.. ఆఫ్ స్క్రీన్ అందుకు కంప్లీట్ డిఫరెంట్‌గా ఉంటుంది.. ఇన్ స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేసే గ్లామరస్ పిక్స్, వర్కౌట్ వీడియోస్, రీల్స్ అయితే ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. నాలుగు పదుల వయసులోనూ కుర్ర హీరోయిన్లకు పోటీనిచ్చేలా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటెన్ చేస్తుంటుందామె.

కష్టమైన కసరత్తులు, సూపర్బ్ అనిపించే డ్యాన్స్ వీడియోలతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. అందుకే నెట్టింట ప్రగతి షేర్ చేసే వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇన్ స్టాలో ఆమెని 382K మంది ఫాలో చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ వీడియోతో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.. ప్రగతి డ్యాన్స్ మూమెంట్స్ చేసేటప్పుడు తన ఎనర్జీ, ఎక్స్‌ప్రెషన్స్ అదిరిపోతాయి.. ఇప్పుడు తన సిస్టర్ మ్యారేజ్ సందర్భంగా బీభత్సంగా డ్యాన్స్ చేసింది.. డోలు మెడలో తగిలించుకుని కొడుతుండగా..

ఆమె దాని మీద ఎక్కి మరీ రెండు చేతులూపుతూ.. గోల చేస్తూ రచ్చ రంబోలా చేసింది.. ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.. ‘డ్రమ్ కొట్టే అతని ఓపికకు మెచ్చుకోవాలి.. ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన ప్రగతిని మోసాడంటే మామూలు విషయం కాదు.. డ్యాన్స్ మాత్రం కిరాక్ ఉంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. ‘సిస్టర్ మ్యారేజ్.. సైలెంట్‌గా ఉండలేను’ అంటూ ప్రగతి ఈ వీడియో షేర్ చేసింది..

View this post on Instagram

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pragathi
  • #Actress Pragathi
  • #Pragathi

Also Read

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

National Awards: జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమా.. ఏకంగా 7 అవార్డులు

Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విడుదల చేసిన RP పట్నాయక్ హనుమాన్ చాలీసా

Kingdom collections: ‘కింగ్డమ్’.. విజయ్ దేవరకొండ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్

related news

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విడుదల చేసిన RP పట్నాయక్ హనుమాన్ చాలీసా

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విడుదల చేసిన RP పట్నాయక్ హనుమాన్ చాలీసా

సతీ లీలావతి టీజర్: నవ్వులపల్లకిలో భార్యభర్తల బాట

K-Ramp glimpse: ‘కె- ర్యాంప్’ గ్లింప్స్ లో ఈ మాస్ ట్రోల్ ను గమనించారా..?!

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

Hari Hara Veeramallu Trailer: అంచనాలను తలకిందులు చేసి.. పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ట్రైలర్!

trending news

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

Son Of Sardar 2 Review In Telugu: సన్నాఫ్ సర్దార్ 2 రివ్యూ & రేటింగ్!

14 hours ago
National Awards: జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమా.. ఏకంగా 7 అవార్డులు

National Awards: జాతీయ స్థాయిలో సత్తా చాటిన తెలుగు సినిమా.. ఏకంగా 7 అవార్డులు

16 hours ago
Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

Mahavatar Narsimha Collections: మొదటి వారానికే డబుల్ ప్రాఫిట్స్

17 hours ago
Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

Hari Hara Veeramallu Collections: 2వ వీకెండ్ క్యాష్ చేసుకునే ఛాన్స్ ఉందా?

18 hours ago
శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విడుదల చేసిన RP పట్నాయక్ హనుమాన్ చాలీసా

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారు విడుదల చేసిన RP పట్నాయక్ హనుమాన్ చాలీసా

18 hours ago

latest news

Kingdom: విజయ్ సైలెంట్ గా ఉన్నా నెగిటివిటీ ఆగడం లేదు.. ఈసారి ఎందుకు?

2 hours ago
Kiara Advani: సోషల్ మీడియాని షేక్ చేసేస్తున్న కియారా అద్వానీ.. ఇది అస్సలు ఊహించలేదుగా..!

Nithiin :నితిన్ కొత్త సినిమాకి టైటిల్ ఫిక్స్

19 hours ago
Kalpika Ganesh: ‘నా కూతురికి మెంటల్..పిచ్చాసుపత్రికి పంపండి’… కల్పిక తండ్రి షాకింగ్ కామెంట్స్.. !

20 hours ago
Anushka: ఫ్యాన్స్ ను మరింత వెయింటింగ్ లో పెట్టనున్న స్వీటీ

Anushka: ఫ్యాన్స్ ను మరింత వెయింటింగ్ లో పెట్టనున్న స్వీటీ

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version