Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Videos » Pragathi House: నటి ప్రగతి హోమ్ టూర్ వీడియో వైరల్!

Pragathi House: నటి ప్రగతి హోమ్ టూర్ వీడియో వైరల్!

  • October 27, 2022 / 06:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pragathi House: నటి ప్రగతి హోమ్ టూర్ వీడియో వైరల్!

ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు సొంతంగా యూట్యూబ్ ఛానెల్స్ మొదలుపెట్టారు. రకరకాల కంటెంట్ క్రియేట్ చేస్తూ.. వాటిని తమ ఛానెల్స్ లో పోస్ట్ చేస్తున్నారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ అందరూ ఇదే చేస్తుంటారు. ఇప్పుడు సీరియల్ ఆర్టిస్ట్ లు, సినిమా వాళ్లు కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా హోమ్ టూర్ వీడియో మాత్రం తప్పకుండా పోస్ట్ చేస్తున్నారు. తాజాగా నటి ప్రగతి కూడా హోమ్ టూర్ వీడియోను పోస్ట్ చేశారు.

తన ఇల్లు, ఇంట్లోని వస్తువులతో తనకున్న అనుబంధాన్ని షేర్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. ఫ్యూచర్ లో ఎప్పటికైనా తనకంటూ సొంత ఇంటిని నిర్మించుకుంటానని నమ్మానని.. అందుకే 16 ఏళ్ల క్రితమే నేమ్ ప్లేట్ కొన్నానని.. ఆ తరువాత పదేళ్లకు ఇంటిని నిర్మించానని తెలిపారు. తన ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకి ఒక స్టోరీ ఉందని అన్నారు. సెలబ్రిటీలు ఇల్లు అంటే బాగా రిచ్ గా, లావిష్ గా ఉంటుందని అందరూ అనుకుంటారని..

కానీ తన ఇల్లు మాత్రం మధ్యతరగతి వారి ఇల్లు ఎలా ఉంటుందో అలానే కట్టించుకున్నానని చెప్పారు. ఇంట్లో వస్తువులను చాలా ఏళ్ల నుంచి కొనుగోలు చేసి.. దాచుకున్నానని.. ఒక్కసారి ఇంటి నిర్మాణం పూర్తి కాగానే వస్తువులను ఒక దగ్గరకు చేర్చానని అన్నారు. డ్రీమ్ హౌస్ ను నిర్మించుకోవడం, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం, తనకోసం మంచి కెరీర్ ను ఏర్పాటు చేసుకోవడం ఇలా మూడు అద్భుతాలు జరిగాయని అన్నారు.

తనకు ఫొటోలు దిగడం పెద్దగా నచ్చదని.. అందుకే ఇంట్లో ఫొటోలు ఎక్కువగా ఉండవని చెప్పారు. మొదటిసారి మేకప్ వేసుకొని కెమెరా ముందుకు వచ్చిన ఫొటోని మాత్రం జ్ఞాపకంగా దాచుకున్నానని అన్నారు. తన ఇంట్లో వస్తువులన్నీ అరుదైనవిగా ఉంటాయని అన్నారు. తనకు బుద్ధుడు, సూర్యుడు అంటే ఇష్టమని.. అందుకే చేతి మీద సూర్యుడి టాటూ వేయించుకున్నానని అన్నారు. ఇంట్లో ప్రతి వస్తువుని కష్టపడి కొనుక్కున్నానని అన్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pragathi
  • #Actress Pragathi
  • #Artist Pragathi
  • #Pragath

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Vairamuthu: వైరముత్తుకు అత్యున్నత పురస్కారం.. వెర్బల్‌ గేమ్‌ స్టార్ట్‌ చేసిన చిన్మయి!

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Oscar Awards: ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో.. వీళ్లు చాలా స్పెషల్‌..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

2 days ago

latest news

Shekar Master: మెగాఫోన్‌ పట్టనున్న స్టార్‌ డ్యాన్స్‌ డైరక్టర్‌.. హీరో స్టార్‌ కొరియోగ్రాఫర్‌ తనయుడే!

Mann Pishach: ఇద్దరు నటులు.. బడ్జెట్‌ రూ.33 వేలు.. సినిమా రిలీజ్‌కి రెడీ

Arthi, Jayam Ravi: అది అసహ్యకరమైన ప్రవర్తన.. జయం రవిపై భార్య ఫైర్‌.. ఏమైందంటే?

Raashii Khanna: పేరులో రెండు ‘i’లపై క్లారిటీ ఇచ్చిన రాశీ ఖన్నా.. ఏం చెప్పిందంటే?

Harish Shankar: బాడీ డబుల్‌ రూమర్లు.. ఎంజాయ్‌ చేశానంటున్న హరీశ్‌ శంకర్‌.. ఏమైందంటే?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version