Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Actress Pragathi: థైస్ అందాలు చూపిస్తూ ప్రగతి హాట్ డాన్స్!

Actress Pragathi: థైస్ అందాలు చూపిస్తూ ప్రగతి హాట్ డాన్స్!

  • September 7, 2022 / 11:04 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Pragathi: థైస్ అందాలు చూపిస్తూ ప్రగతి హాట్ డాన్స్!

సీనియర్ నటి ప్రగతిని ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదు.ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన ఈమె మహేష్ బాబు నటించిన ‘బాబీ’ చిత్రం ద్వారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారింది. అటు తర్వాత వందల సినిమాల్లో తల్లి, వదిన, అత్త, వంటి పాత్రలు పోషించింది. అయితే ‘దూకుడు’ ‘బాద్ షా’ ‘ఎఫ్ 2’ ‘ఎఫ్ 3’ వంటి చిత్రాల్లో తన కామెడీ యాంగిల్ ను చూపించి తన క్రేజ్ ను పెంచుకుంది.

లాక్ డౌన్ టైంలో అయితే ఈమెలోని కొత్త యాంగిల్ ను బయటపెట్టింది. బైక్ నడిపే వీడియోలు, హాట్ ఫోటోలు, జిమ్ లో హాట్ వర్కౌట్స్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు, మాస్ పాటలకు డాన్స్ లు అబ్బో ఈమె చేసిన హవా అంతా ఇంతా కాదు. అప్పటి నుండి ఈమె సోషల్ మీడియా ఖాతాలకు విపరీతంగా ఫాలోవర్స్ పెరిగారు అని చెప్పాలి. అంతేకాదు ఈమె నటించే సినిమాలకు ఎక్కువ పారితోషికం డిమాండ్ చేస్తుండగా దర్శకనిర్మాతలు హ్యాపీగా ఈమె అడిగినంత ఇచ్చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. తాజాగా వైట్ మినీ డ్రెస్ లో థైస్ అందాలను చూపిస్తూ ఓ డాన్స్ వీడియోకి పెర్ఫార్మ్ చేసింది ప్రగతి. బాలీవుడ్ మూవీ దిల్ సే లో ‘చల్ చయ్య చయ్యా’ పాటకు తన శైలిలో డాన్స్ చేసి హాట్ టాపిక్ అయ్యింది. హీరోయిన్ కు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రగతి ఇలా డాన్స్ చేసింది అని చెప్పవచ్చు. తన ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోని ప్రగతి షేర్ చేయగా తక్కువ టైంకే అది వైరల్ అయిపోయింది. ఆ వీడియోని మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Pragathi
  • #Actress Pragathi
  • #Artist Pragathi
  • #Pragath

Also Read

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

related news

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

trending news

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

2 days ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

2 days ago

latest news

Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

6 hours ago
Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

7 hours ago
Risk Review in Telugu: రిస్క్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Vijay Devarakonda: ఇలాంటి పుకార్లు రేపితే కఠిన చర్యలు తీసుకుంటాం: విజయ్‌ దేవరకొండ టీమ్‌

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version