Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » పూర్తిగా ‘సైరా’ పైనే ఆధారపడదంట..!

పూర్తిగా ‘సైరా’ పైనే ఆధారపడదంట..!

  • August 23, 2019 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పూర్తిగా ‘సైరా’ పైనే ఆధారపడదంట..!

వరుణ్ తేజ్, క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ‘కంచె’ చిత్రంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రగ్యా జైస్వాల్. నిజానికి ఆమె మొదటి చిత్రం ‘మిర్చి లాంటి కుర్రాడు’. కానీ ‘కంచె’ చిత్రమే ఆమెకి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే అటు తరువాత ఆమె అదే జోరుని కొనసాగించలేకపోయింది. ‘ఓం నమో వెంకటేశాయ’ ‘గుంటూరోడు’, ‘నక్షత్రం’, ‘ఆచారి అమెరికా యాత్ర’ వంటి చిత్రాలు ప్లాపవ్వడంతో ఆమెకి అవకాశాలు కరువయ్యాయి. ‘జయ జానకి నాయక’ చిత్రం పర్వాలేదనిపించినా… ఆ చిత్రంలో ఆమెది అతిధి పాత్రే కావడంతో ఆమె కెరీర్ కు పెద్దగా ఉపయోగపడలేదు.

pragya-jaiswal-latest-stunning-photoshoot1

ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ 151 వ చిత్రమైన ‘సైరా నరసింహ రెడ్డి’ లో నటిస్తుంది. అయితే అది కూడా చిన్న పాత్రే అనుకోండి. కానీ ప్రతిష్టాత్మక చిత్రం కాబట్టి ఈ సినిమా తర్వాత ఆమెకి మంచి అవకాశాలు వచ్చే అవకాశం లేకపోలేదు. ఇక ఖాళీ సమయంలో ఈ అమ్మడు సోషల్ మీడియా ని ఉతికి ఆరేస్తుంటుంది. తన కొత్త ఫోటోలు… హాట్ ఫొటోలతో కుర్ర కారుకి సెగలు పుట్టిస్తుంటుంది. తాజాగా తన ఇన్స్టా ఖాతాలో ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు ‘సన్ సెట్ స్టేట్ ఆఫ్ మైండ్’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ ఫొటోలో కైపుగా చూస్తూ కుర్రకారుకి హీటెక్కిస్తోంది. పూర్తిగా ‘సైరా’ మీదే ఆధార పడిపోకుండా.. దర్శక నిర్మాతల్ని తన వైపుకి తిప్పుకోవడానికి ఆమె ఇలాంటి హాట్ ఫోటోషూట్లు చేస్తునట్టు ఉంది.

1

pragya-jaiswal-latest-stunning-photoshoot10

2

pragya-jaiswal-latest-pic

3

pragya-jaiswal-latest-photoshoot2

4

pragya-jaiswal-latest-stunning-photoshoot6

5

pragya-jaiswal-latest-photoshoot

6

pragya-jaiswal-latest-stunning-photoshoot9

7

pragya-jaiswal-latest-stunning-photoshoot2

8

pragya-jaiswal-latest-photoshoot9

9

pragya-jaiswal-latest-stunning-photoshoot8

10

pragya-jaiswal-latest-stunning-photoshoot5

11

pragya-jaiswal-latest-photoshoot6

12

pragya-jaiswal-latest-photoshoot-still16

13

pragya-jaiswal-latest-stunning-photoshoot7

14

pragya-jaiswal-latest-stunning-photoshoot3

15

pragya-jaiswal-latest-photoshoot13

16

pragya-jaiswal-latest-photoshoot-still19

17

pragya-jaiswal-latest-photoshoot5

18

pragya-jaiswal-latest-photoshoot-still11

19

20

pragya-jaiswal-latest-photoshoot-still9

21

pragya-jaiswal-latest-photoshoot-still9

22

pragya-jaiswal-latest-photoshoot-still8

23

pragya-jaiswal-latest-photoshoot-still4

24

pragya-jaiswal-latest-photoshoot-still4

25

pragya-jaiswal-latest-photoshoot-still4

26

pragya-jaiswal-latest-photoshoot-still3

27

pragya-jaiswal-latest-photoshoot-still2

28

pragya-jaiswal-latest-photoshoot-still1

29

pragya-jaiswal-latest-photoshoot-still

30

pragya-jaiswal-latest-pic-tuned-viral1

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Achari America Yatra
  • #Gunturodu
  • #Jaya Janaki Nayaka
  • #Kanche
  • #Mirchi Lanti Kurradu

Also Read

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

Virgin Boys Review in Telugu: వర్జిన్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ పక్కన విజయ్ సేతుపతి సినిమా… రిస్కే కదా..!

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

Baahubali Celebrations: ఆ ఇద్దరూ వచ్చుంటే ఇంకా బాగుండేది.. జక్కన్న ముందుగా ప్లాన్‌ చేయలేదా ఏంటి?

The 100 Review in Telugu: ది 100 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

Virgin Boys Review in Telugu: వర్జిన్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Virgin Boys Review in Telugu: వర్జిన్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ పక్కన విజయ్ సేతుపతి సినిమా… రిస్కే కదా..!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ పక్కన విజయ్ సేతుపతి సినిమా… రిస్కే కదా..!

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

ప్రముఖ నటుడి కేఫ్‌పై కాల్పులు.. గతంలో చేసిన కామెంట్లే కారణమా?

ప్రముఖ నటుడి కేఫ్‌పై కాల్పులు.. గతంలో చేసిన కామెంట్లే కారణమా?

Baahubali Celebrations: ఆ ఇద్దరూ వచ్చుంటే ఇంకా బాగుండేది.. జక్కన్న ముందుగా ప్లాన్‌ చేయలేదా ఏంటి?

Baahubali Celebrations: ఆ ఇద్దరూ వచ్చుంటే ఇంకా బాగుండేది.. జక్కన్న ముందుగా ప్లాన్‌ చేయలేదా ఏంటి?

trending news

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

34 mins ago
Virgin Boys Review in Telugu: వర్జిన్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Virgin Boys Review in Telugu: వర్జిన్ బాయ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ పక్కన విజయ్ సేతుపతి సినిమా… రిస్కే కదా..!

Pawan Kalyan: ‘హరిహర వీరమల్లు’ పక్కన విజయ్ సేతుపతి సినిమా… రిస్కే కదా..!

8 hours ago
Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

Rashmika, Allu Arjun: అల్లు అర్జున్ – రష్మిక కాంబో మరోసారి.. కాకపోతే?

8 hours ago
Baahubali Celebrations: ఆ ఇద్దరూ వచ్చుంటే ఇంకా బాగుండేది.. జక్కన్న ముందుగా ప్లాన్‌ చేయలేదా ఏంటి?

Baahubali Celebrations: ఆ ఇద్దరూ వచ్చుంటే ఇంకా బాగుండేది.. జక్కన్న ముందుగా ప్లాన్‌ చేయలేదా ఏంటి?

9 hours ago

latest news

టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. చాలా దారుణం!

10 hours ago
Kanyadanam: 27 ఏళ్ళ ‘కన్యాదానం’ వెనుక అంత హడావిడి నడిచిందా?

11 hours ago
Nayanthara: అలా రాస్తే అలానే అనుకుంటారు నయన్‌.. మళ్లీ ఈ సెటైర్లెందుకు?

Sree Vishnu: ‘సామజవరాగమన’ కాంబోలో మరో సినిమా… మరి దాని సంగతేంటి…!?

1 day ago
Coolie: టీజర్, ట్రైలర్ లేకుండానే రిలీజ్ కానున్న ‘కూలి’..!

Coolie: టీజర్, ట్రైలర్ లేకుండానే రిలీజ్ కానున్న ‘కూలి’..!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version