టాలీవుడ్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే చిన్న సినిమాలో నటించిన ఈమెకు క్రిష్ తన ‘కంచె’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు. అందులో ఈమెకు పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర కాబట్టి బాగా ప్లస్ అయ్యింది. అయితే తర్వాత గ్లామర్ రోల్స్ మాత్రమే చేయడం వల్ల వరుసగా ఆమెను ప్లాపులు వెంటాడాయి. ఇప్పుడైతే ఈమెకు ఎక్కువ ఆఫర్లు రావడం లేదు. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ పడినా ఈమె కెరీర్ కు బూస్టప్ అందలేదు.
అందుకే తన సోషల్ మీడియా ఖాతాల్లో అందమైన ఫోటోలు షేర్ చేయడమే పనిగా పెట్టుకుంది ఈ బ్యూటీ. అవకాశాల కోసం మాత్రమే కాదు ఇన్స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనేది కూడా ఈమె తాపత్రయంగా కనిపిస్తుంది.అందుకే మునుపటికంటే కూడా గ్లామర్ డోస్ పెంచి ఫోటో షూట్లు చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!