Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ టెంప్టింగ్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • July 15, 2023 / 09:53 PM IST

ప్రగ్యా జైస్వాల్ అందరికీ సుపరిచితమే. మొదటి నుండి గ్లామర్ రోల్సే చేసింది. ఒక్క ‘కంచె’ సినిమాలో తప్ప ఈమె పెర్ఫార్మన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర చేయలేదు. అదే ఈమెకు చాలా మైనస్ అయ్యింది. గ్లామర్ రోల్స్ మాత్రమే చేయడం వల్ల వరుసగా ఆమెకు అలాంటి పాత్రలే వచ్చాయి. ఇప్పుడైతే ఈమెకు ఎక్కువ ఆఫర్లు రావడం లేదు. ‘అఖండ’ వంటి బ్లాక్ బస్టర్ పడినా ఈమెకి ఎక్కువ అవకాశాలు రావడం లేదు.

అందుకే తన సోషల్ మీడియా ఖాతాల్లో అందమైన ఫోటోలు షేర్ చేయడమే పనిగా పెట్టుకుంది. అవకాశాల కోసం మాత్రమే కాదు ఇన్స్టాగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించాలి అనేది కూడా ఈమె తాపత్రయంగా కనిపిస్తుంది.ఈ మధ్య కాలంలో ఈమె గ్లామర్ డోస్ విపరీతంగా పెంచేసింది. బికినీ షోలు, క్లీవేజ్ షోలు వంటివి చేస్తూ ఈమె హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ఆమె (Pragya Jaiswal) లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

https://youtu.be/2PDgNI2MgYY

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus