Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Gallery » Pragya Jaiswal: క్లీవేజ్ షోలతో దడదడలాడిస్తున్న ప్రగ్యా జైస్వాల్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు..!

Pragya Jaiswal: క్లీవేజ్ షోలతో దడదడలాడిస్తున్న ప్రగ్యా జైస్వాల్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు..!

  • November 26, 2022 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pragya Jaiswal: క్లీవేజ్ షోలతో దడదడలాడిస్తున్న ప్రగ్యా జైస్వాల్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు..!

‘మిర్చి లాంటి కుర్రాడు’ అనే చిన్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్.. వరుణ్ తేజ్- క్రిష్ కాంబినేషన్లో వచ్చిన ‘కంచె’ చిత్రంతో క్రేజీ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత ఈమెకు వరుసగా మిడ్ రేంజ్ హీరోల సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి.కానీ ఆ సినిమాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ఈమె స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. ‘ఓం నమో వేంకటేశాయ’ ‘గుంటూరోడు’ ‘ఆచారి అమెరికా యాత్ర’ ‘జయ జానకీ నాయకా’ ‘నక్షత్రం’ వంటి బడా సినిమాల్లో నటించినా ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు.

గతేడాది బోయపాటి శ్రీను- బాలయ్య కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ మూవీ ఈమెకు మంచి విజయాన్ని అందించింది. ఆ సినిమాలో ఈమె పాత్ర కూడా క్లిక్ అయ్యింది. అయినా ఈమెకు కలిసి రావడం లేదు.మోహన్ బాబు నటించిన ‘సన్ ఆఫ్ ఇండియా’ మూవీలో కూడా నటించినా అది కూడా ఈమెకు కలిసిరాలేదు.

అందుకే మళ్ళీ అందాల ఆరబోత పై దృష్టి పెట్టింది. గతంతో కంటే ఈమె గ్లామర్ డోస్ పెంచింది అనే విషయం ఈమె లేటెస్ట్ ఫోటోలు చూస్తే అందరికీ అర్థమవుతుంది. లేట్ చేయకుండా ఈమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Pragya Jaiswal (@jaiswalpragya)

Pragya Jaiswal Latest Stunning Photoshoot4

Pragya Jaiswal Latest Stunning Photoshoot2

pragya-jaiswal-latest-pic-tuned-viral1

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Pragya Jaiswal
  • #Akhanda
  • #Pragya Jaiswal

Also Read

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

related news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

trending news

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

Scene Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘సీన్’

22 hours ago
Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

Ramayana Collections: రెండో రోజు పెరిగిన ‘రామాయణం’ వసూళ్ళు

22 hours ago
Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Scene: ‘సీన్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

22 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

24 hours ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

2 days ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version