Pranitha: ప్రణీత నెక్స్ట్ లెవెల్ గ్లామర్ ఫోటోలు .. వైరల్.!

  • November 20, 2023 / 04:32 PM IST

తనీష్ హీరోగా తెరకెక్కిన ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ప్రణీత.ఆ సినిమా బాగానే ఆడింది. దీంతో ‘బావ’ వంటి క్రేజీ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కించుకుంది.అయితే పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ అయితే ఈమెకి మంచి క్రేజ్ ఏర్పడేలా చేసింది. ఆ తర్వాత పలు సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించినా ఆశించిన సక్సెస్ లభించలేదు.

లాక్ డౌన్ టైంలో ఈమె బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజుని వివాహం చేసుకుని … 2022 జూన్ లో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది .అయినా ఈమె అందం చెక్కుచెదరలేదు. ఈ మధ్య మళ్ళీ మునుపటిలా మారిపోయి గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటుంది.ప్రణీత (Pranitha) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus