ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

దీపావళి కానుకగా పెద్ద సినిమాలు అంటూ థియేటర్లలో రిలీజ్ అయ్యింది లేదు. కానీ ఈ వీకెండ్ కి పలు క్రేజీ సినిమాలు/ సిరీస్ లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలు :

1) మంగళవారం : నవంబర్ 17న విడుదల

2)మై నేమ్ ఈ శృతి : నవంబర్ 17న విడుదల

3)స్పార్క్ – ది లైఫ్ : నవంబర్ 17న విడుదల

4) సప్త సాగరాలు దాటి -సైడ్ బి : నవంబర్ 17 న విడుదల

5)అన్వేషి : నవంబర్ 17న విడుదల

ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్..లు :

నెట్ ఫ్లిక్స్ :

6)క్రిమినల్ కోడ్ – నవంబర్ 14
7)హౌ టూ బికమ్ ఏ మాబ్ బాస్ – నవంబర్ 14
8)సబర్అటేర్నా – నవంబర్ 14
9)బెస్ట్ క్రిస్మస్ ఎవర్ – నవంబర్ 16
10)క్రాషింగ్ ఈద్ – నవంబర్ 15
11)ఇన్ లవ్ అండ్ డీప్ వాటర్ – నవంబర్ 16
12)లియో – నవంబర్ 16
13)ద క్రౌన్ సీజన్ 6: పార్ట్ 1 – నవంబర్ 16
14)బిలీవర్ 2 – నవంబర్ 17
15)ఆల్ టైమ్ హై – నవంబర్ 17
16)కోక మెలన్ లేన్ – నవంబర్ 17 రస్టిన్( హాలీవుడ్ మూవీ, నవంబర్ 17)
17)స్కాట్ పిలిగ్రిమ్ టేక్స్ ఆఫ్ – నవంబర్ 17
18)సీ యూ ఆన్ వీనస్ – నవంబర్ 17 సుఖీ(హిందీ)
19)ద డాడ్స్ – నవంబర్ 17
20)ద క్వీన్స్ టౌన్ కింగ్స్ – నవంబర్ 17
21)ద రైల్వే మెన్ – నవంబర్ 18
22)వి ఫర్ వెంజెన్స్ – నవంబర్ 18

అమెజాన్ ప్రైమ్ :

23)కంగ్రాట్స్ మై ఎక్స్! – నవంబర్ 16
24)ట్రెవార్ వల్లాస్: టెరోడాక్టల్ – నవంబర్ 14
25)ట్విన్ లవ్ – నవంబర్ 17
26)మ్యాక్లైన్స్ బేబీ: ద ట్రైలర్ పెర్రీ స్టోరీ – నవంబర్ 17

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ :
27)అపూర్వ – నవంబర్ 15
28)చిన్నా – నవంబర్ 17
29)డాషింగ్ త్రూ ద స్నో – నవంబర్ 17
30)కన్నూర్ స్వ్కాడ్ – నవంబర్ 17
31)షోహి ఒటాని: బియాండ్ ద డ్రీమ్ – నవంబర్ 17

బుక్ మై షో :

32)బిలీవర్ – నవంబర్ 17
33)ది ఎగ్జార్సిస్ట్(హాలీవుడ్) – 17

ఆపిల్ టీవీ :

34)మోనార్క్(హాలీవుడ్) – 17

జియో సినిమా

35)ద ఫ్లాష్ – నవంబర్ 15

Read Today's Latest Ott Update. Get Filmy News LIVE Updates on FilmyFocus