Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Green Ammonia

Filmy Focus » Movie News » బెడ్‌రూమ్‌లో రచ్చ చేసిన హీరోయిన్..కెమిస్ట్రీ కేక అంటూ కామెంట్స్.. వీడియో వైరల్..!

బెడ్‌రూమ్‌లో రచ్చ చేసిన హీరోయిన్..కెమిస్ట్రీ కేక అంటూ కామెంట్స్.. వీడియో వైరల్..!

  • November 26, 2022 / 10:12 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బెడ్‌రూమ్‌లో రచ్చ చేసిన హీరోయిన్..కెమిస్ట్రీ కేక అంటూ కామెంట్స్.. వీడియో వైరల్..!

యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు.. అప్‌కమింగ్ ఆర్టిస్టులు తమ టాలెంట్‌ని చూపించుకోవడానికి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అనేది చాలా బాగా ఉపయోగ పడుతుంది. దీని కారణంగా ఓవర్ నైట్ స్టార్స్ అయిన వాళ్లు, నేమ్, ఫేమ్, పాపులారిటీ తెచ్చుకున్న వాళ్లూ ఉన్నారు. వీళ్ల సంగతి అలా ఉంచితే.. ఆల్ రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి, స్టార్లుగా రాణిస్తున్న మూవీ, సీరియల్ యాక్ట్రెసెస్ కూడా రీల్స్, ఫోటోషూట్లతో రచ్చ రంబోలా చేస్తున్నారు.

ఇప్పుడు, ఓరకంటితో కుర్రకారు గుండెల్ని పిండేసిన ప్రియ ప్రకాష్ వారియర్ షేర్ చేసిన వీడియో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అమ్మడు ఏకంగా బెడ్‌రూమ్‌లో డ్యాన్స్ చేస్తున్న వీడియో వదిలింది. ఈ మలయాళీ ముద్దుగుమ్మ సహ నటుడితో కలిసి హద్దులు దాటేసి.. బెడ్‌రూమ్‌లో రొమాంటిక్ వీడియో చేసింది. ఇద్దరి కెమిస్ట్రీ అయితే కేక అంటున్నారు నెటిజన్లు..ప్రియ తెల్లటి ఫ్రాక్‌లో మెరిసిపోయింది. మాంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ మలయాళీ సాంగ్‌కి తగిన లొకేషన్ సెలెక్ట్ చేసుకుని..

ఇద్దరూ ఒక రకమైన ఫీల్‌తో.. తన్మయత్వంలో తేలియాడిపోతూ రచ్చ రచ్చ చేసేశారు. ఇక ప్రియ ఇచ్చిన ఎక్స్‌‌ప్రెషన్స్ అయితే మామూలుగా లేవు. ఎన్ని సార్లు రిహార్సల్స్ చేశారో కానీ వీడియో ఔట్ పుట్ మాత్రం సాలిడ్‌గా వచ్చింది. ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది ప్రియ షేర్ చేసిన వీడియో. తెలుగులో ‘ఇష్క్’, నితిన్ ‘చెక్’ సినిమాలు చేసిన ప్రియా వారియర్‌కి పాపం హిట్ అయితే పడలేదు.. తర్వాత టాలీవుడ్ వైపు చూడలేదు కానీ హిందీ, మలయాళంలో పలు చిత్రాలు చేస్తూ బిజీ అయిపోయింది.

ప్రస్తుతం పాప చేతిలో.. ‘విష్ణుప్రియ’ అనే కన్నడ సినిమాతో పాటు, ‘శ్రీదేవి బంగ్లా’, ‘యారియాన్ 2’, ‘త్రీ మంకీస్’, ‘లవ్ హ్యాకర్స్’ అనే హిందీ మూవీస్.. ‘కొల్ల’, ‘ఒరు నలపాతుకారంటే ఇరుపాతొన్నుకారి’ అనే మలయాళ చిత్రాలున్నాయి. షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోదు ప్రియా.

View this post on Instagram

A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier)

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Priya Prakash Varrier
  • #Actress Priya Prakash Varrier
  • #lovers day
  • #Priya Prakash Varrier

Also Read

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

Vishwak Sen: అలాంటి సినిమాలు చేయొద్దని.. బాలయ్య, ఎన్టీఆర్ ఇద్దరూ మందలించారు

related news

మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల కానున్న “సుమతీ శతకం” చిత్రం నుండి రెండవ సాంగ్ ‘సుమతి సుమతి’ విడుదల

మైత్రి మూవీస్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా విడుదల కానున్న “సుమతీ శతకం” చిత్రం నుండి రెండవ సాంగ్ ‘సుమతి సుమతి’ విడుదల

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

trending news

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

Akhil Akkineni: ‘సోగ్గాడే..’ లిస్టులో చేరిన అఖిల్?

45 mins ago
Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

Prabhakar, Chandrahaas: కొడుకు బూతు పాటకి క్షమాపణలు చెప్పిన ప్రభాకర్

1 day ago
Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

Anil Ravipudi: వెంకీ- అనిల్ రావిపూడి.. ఓ బావ బావమరిది కథ?

1 day ago
Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: 25వ రోజు కూడా ఈ కలెక్షన్స్ ఊహించలేదుగా

1 day ago
‘మిరాయ్’ నటుడు కన్నుమూత

‘మిరాయ్’ నటుడు కన్నుమూత

1 day ago

latest news

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

Funky Trailer Review: ‘ఫంకీ’ ట్రైలర్ రివ్యూ.. అనుదీప్ మార్క్ కామెడీతో..!

1 day ago
Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

Vikranth : రిటైర్మెంట్ కాదు… కొంత విరామం తీసుకున్నా అంతే : విక్రాంత్

1 day ago
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబోలో హీరోయిన్ ఎవరంటే..?

1 day ago
Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

Anirudh : పెళ్లిలో మ్యూజిక్ కొడితే తాంబూలం ఇచ్చి పంపేవారు : అనిరుధ్

1 day ago
Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

Honey Review in Telugu: హనీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version