Priya Prakash Varrier: హాట్ టాపిక్ గా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

‘ఒరు ఆధార్ లవ్’ అనే మలయాళం సినిమాతో.. ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది ప్రియా ప్రకాష్ వారియర్. ఆ సినిమా రిలీజ్ కి ముందే.. దానిలోని ఒక పాటలో చిన్న వీడియో క్లిప్.. ఈమె జీవితాన్ని మార్చేసింది. అందులో ఈమె హద్దులు మీరు అందాలు ఆరబోసింది అంటూ ఏమీ లేదు. జస్ట్ కొంటెగా కన్నుగీటింది అంతే..! ఆ ఒక్క షాట్ వల్ల ‘ఓరు ఆధార్ లవ్’ సినిమాకి తెలుగులో కూడా మంచి బిజినెస్ జరిగింది.

సినిమా ఆడలేదు కానీ.. ఆడుంటే మాత్రం ఈమె రేంజ్ ఇంకా పెరుగుండేది. అయినా తెలుగులో ఈమెకు బాగానే ఆఫర్లు వచ్చాయి. నితిన్ హీరోగా నటించిన ‘చెక్’ సినిమాలో, తేజ సజ్జ హీరోగా నటించిన ‘ఇష్క్’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ ఏడాది వచ్చిన ‘బ్రో’ సినిమాలో కూడా సాయి ధరమ్ తేజ్ పెద్ద చెల్లెలి పాత్రలో నటించి మెప్పించింది. కానీ ఆ సినిమా కూడా ఆడకపోవడంతో ఈమె కెరీర్ ఆశించిన రేంజ్లో దూసుకెళ్లడం లేదు.

ప్రస్తుతం ఈ అమ్మడు హిందీ, కన్నడ భాషల్లో పలు క్రేజీ సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో మాత్రం ఈమెకు ఎక్కువ అవకాశాలు రావడం లేదు. ఈమె ఫోకస్ మొత్తం టాలీవుడ్ పైనే ఉన్నట్టు తెలుస్తుంది. అందుకోసమేనేమో ఈ మధ్య తరచుగా మితిమీరిన గ్లామర్ షో చేస్తుంది. ఆ ఫోటోలు ఇంటర్నెట్లో షేర్ చేస్తుండగా.. అవి బాగా వైరల్ అవుతున్నాయి. ఈమె (Priya Prakash Varrier) లేటెస్ట్ ఫొటోల్లో క్లీవేజ్ షోలతో టాప్ లేపేసింది అని చెప్పాలి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus