Priya Remuneration: 7 వారాలకు ‘బిగ్ బాస్’ అంత ఇచ్చాడా.. షాకిస్తున్న ప్రియా రెమ్యూనరేషన్..!

  • October 26, 2021 / 07:11 PM IST

‘బిగ్ బాస్5’ 19 మంది కంటెస్టెంట్ ల తో మొదలైంది.ఆల్రెడీ 7 వారాలు గడిచాయి 7 మంది కంటెస్టెంట్లు బయటకి వచ్చేసారు. అయితే అనూహ్యంగా ఈ వారం ప్రియా బయటకి రావడం అందరినీ షాక్ కు గురి చేసింది అనే చెప్పాలి. ఎందుకంటే మొదట్లో ప్రియా పై నెగిటివిటీ లేదు. ఓసారి రవి కామెంట్స్ కు ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది కానీ… అందులో ఆమె తప్పు లేదని బిగ్ బాస్ పరోక్షంగా తేల్చేసాడు. ఇది పక్కన పెట్టినా ఆమెకు ఓట్లు బాగానే పడ్డాయి.

కానీ ఆమె ఎలిమినేట్ అయ్యే ముందు సన్నీతో వాగ్వివాదానికి దిగడం అతన్ని కొడతాను అని వార్ణింగ్ ఇవ్వడం వంటివి ఆమె ఎలిమినేషన్ కు కారణమయ్యాయని అంతా భావిస్తున్నారు. అయితే 7 వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను ప్రియకు.. బిగ్ బాస్ ఎంత పారితోషికం ఇచ్చి ఉంటాడు అనే ప్రశ్న ఇప్పుడు అందరిలోనూ ఉంది. సోషల్ మీడియాలో ఈ విషయం పై డిస్కషన్లు కూడా జరుగుతున్నాయి.అయితే ఇన్సైడ్ సిర్కిల్స్ ప్రకారం..

ప్రియాకి వారానికి రూ.1.5 లక్షలు చొప్పున … 7 వారాలకు గాను రూ.10 లక్షల వరకు పారితోషికం అందుకుందట ప్రియా. ఈ లెక్క ఇంకా ఎక్కువే అవ్వొచ్చు కానీ తక్కువ కాదు అని సమాచారం. ఆ రకంగా చూసుకుంటే ఇప్పటివరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లలో ఎక్కువ పారితోషికం అందుకున్నది ప్రియా అనే చెప్పాలి.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus