తెలుగమ్మాయి ఘాటు ఫోజులు..!

  • March 3, 2020 / 04:27 PM IST

పూజిత పొన్నాడ.. ఈ భామ గురించి తెలియని కుర్రకారు ఎక్కువ మంది ఉండరేమో..! ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన ఈ బ్యూటీ సినిమాల పై ఉన్న ఇంట్రెస్ట్ తో.. తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఇండస్ట్రీకి వచ్చింది. మొదట పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఆ తరువాత కొన్ని సినిమాల్లో నటించింది. నారా రోహిత్ హీరోగా వచ్చిన ‘తుంటరి’ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పూజిత ఆ తరువాత ‘దర్శకుడు’ ‘రంగస్థలం’ ‘రాజుగాడు’ ‘సెవెన్’ ‘కల్కి’ ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’ వంటి చిత్రాల్లో నటించింది.

ఇందులో ఒక్క ‘రంగస్థలం’ తప్ప.. ఈమె నటించిన సినిమాలన్నీ ప్లాపయ్యాయి. దీంతో ఈమెకు ఎక్కువ అవకాశాలు రావడం లేదు. కానీ ఈమె చెయ్యాల్సిన ప్రయత్నాలు ఈమె చేస్తూనే ఉంది. ముఖ్యంగా దర్శక నిర్మాతల్ని అట్రాక్ట్ చేయడానికి తన సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తుంటుంది. అయితే ఈమాత్రం సరిపోలేదు.. డోసు పెంచాలి అని ఫిక్సయినట్టుంది. మరింత హాట్నెస్ తో కూడుకున్న ఫోటోలను ఇటీవల పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus