Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Featured Stories » అయ్యయ్యో… రకుల్, మరీ ఇలానా ..?

అయ్యయ్యో… రకుల్, మరీ ఇలానా ..?

  • March 16, 2019 / 03:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అయ్యయ్యో…  రకుల్, మరీ ఇలానా ..?

టాలీవుడ్ కి కెరటం అనే చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్ సింగ్. అయితే ఆ చిత్రం వచ్చి వెళ్ళినట్టు కూడా చాలా మందికి తెలీదు అనడంలో సందేహం లేదు. దీని తరువాత సందీప్ కిషన్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంలో తన నటన, గ్లామర్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది రకుల్. ఇక అటు తరువాత వచ్చిన ‘లౌక్యం’ చిత్రం హిట్టు కావడంతో ఆమెకు వరుస అవకాశాలు క్యూలు కట్టాయి.

  • వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి సినిమా రివ్యూ  ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • జెస్సీ  సినిమా రివ్యూ  కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • చిత్రలహరి  టీజర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎట్టకేలకు ‘ఆర్.ఆర్.ఆర్’ పై క్లారిటీ ఇచ్చిన జక్కన్న..!

rakul preet hot stills

మహేష్ బాబు ,రాంచరణ్, జూ.ఎన్టీఆర్,అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల పక్కన అవకాశాలు దక్కడంతో రకుల్ దూసుకుపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమెకు ప్లాపులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో అవకాశాలు కూడా తగ్గాయి. దీంతో కోలీవుడ్ బాట బట్టింది. అక్కడ కూడా అమ్మడికి చెప్పుకోదగ్గ విజయాలు దక్కలేదు. ఈ సంవత్సరం రకుల్… ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో శ్రీదేవిగా కనిపించింది. అలాగే కార్తీ ‘దేవ్’ చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది.. అయినా సక్సెస్ వరించలేదు. ప్రస్తుతం రకుల్ ‘మన్మధుడు 2’ లో నటించడానికి రెడీ అవుతుంది.

ఈ చిత్రం కోసం ఏకంగా కోటిన్నర రెమ్యూనరేషన్ అందుకుంటుందట. ఇదిలా ఉండగా ప్రస్తుతం రకుల్ సింగపూర్ వెకేషన్‌ కి వెళ్ళింది. అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుందని తెలుస్తుంది. నలుపురంగు బికినీ ధరించికుని హాట్ హాట్ అందాలు ప్రదర్శిస్తున్న రకుల్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. జిమ్ముల్లో బాగా కష్టపడి.. ఎంతో స్లిమ్ అయిపోయిన ఈ అమ్మడిని చూసి నెటిజెన్లతో పాటూ రకుల్ అభిమానులు కూడా… ‘అయ్యో రకూల్ కాస్త బొద్దుగా ఉంటేనే బాగుంటుందేమో’ అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet
  • #Actress Rakul preet Bikini pics
  • #Rakul Preet
  • #Rakul Preet In singapore
  • #Rakul Preet latest

Also Read

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Toxic Movie Collections: అక్కడ తప్ప… మిగిలిన అన్ని చోట్లా డౌన్ అయిన ‘టాక్సిక్’ కలెక్షన్స్

related news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Tollywood: థియేటర్‌ వైబ్‌ కావాలా.. హిట్‌ ‘సింగిల్‌’తో తీసుకొచ్చేయ్‌..

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

KING 100: గ్లింప్స్‌లో ఈ విషయాలు మీరు గమనించారా?

Purna: ‘జైలర్‌ 2’ పాట.. చాలా పోటీ ఉన్నా పూర్ణకే ఎందుకొచ్చిందంటే…

trending news

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

12 Years For Rabhasa: ‘బృందావనం’ని రసాబస చేస్తే ‘రభస’ అయ్యిందా? 12 ఏళ్ళ క్రితం అలా?!

1 day ago
NBK111 X King100: క్రిస్మస్‌కి  బాలయ్య వర్సెస్ నాగార్జున

NBK111 X King100: క్రిస్మస్‌కి బాలయ్య వర్సెస్ నాగార్జున

1 day ago
Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

Yeshanagula: ‘యేష నాగుల’ కి నేషనల్ అవార్డ్.. సాధ్యమేనా?

2 days ago
Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

Irumudi Collections: 8వ రోజు కూడా మాస్ కుమ్ముడు.. ‘ఇరుముడి’ టోటల్ కలెక్షన్స్ అండ్ ప్రాఫిట్స్ డీటెయిల్స్

2 days ago
Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

Nagarjuna: బర్త్‌ డే స్పెషల్‌: నాగార్జున.. ఎన్ని ప్రయోగాలు చేశారో తెలుసా? ఏ హీరో కూడా..

2 days ago

latest news

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

Toxic: ‘టాక్సిక్’ విషయంలో ‘సాహో’ సీన్ రిపీట్ అయ్యిందా?

2 days ago
Murugadas And Shankar: మురుగుదాస్‌.. శంకర్‌ కాంబో.. హీరో ఎవరో మరి?

Irumudi Movie: ఇరుముడి వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరోలు వీళ్ళే

Akith Balyan: ఆ సింగర్‌ని మేమే చంపాం.. గ్యాంగ్‌  షాకింగ్‌ కామెంట్స్‌

Swetha Lakshman: ఈ ‘గుండు’ కాన్ఫిడెన్స్‌ ఏంటమ్మా తల్లీ.. ఓవర్‌ అనిపించడం లేదూ..

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version