Rakul Preet Singh: సోకుల గాలమేస్తున్న రకుల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ (Rakul Preet)  గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ పరిచయమైన రకుల్.. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో (Venkatadri Express) తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ. చాలా హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. రకుల్ తెలుగులోనే కాకుండా కన్నడ , హిందీ తమిళంలో కూడా నటించి మంచి విజయాలు అందుకుంది.

రకుల్ ప్రీత్ చివరిగా తెలుగులో కొండపోలం సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. ఈ బ్యూటీ ఇటీవల హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా గ్లామర్ షో చేయడానికి రకుల్ వెనకాడడం లేదు. బాలీవుడ్ బ్యూటీలను మించిన అందం, సాలిడ్ ఫిజిక్ అమ్మడి సొంతం. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్, వీడియోస్ షేర్ చేస్తూ కుర్రకారుని కవ్విస్తుంటుంది.

రీసెంట్‌గా రకుల్ కొన్ని అందాల బాణాలు వదిలింది.. ట్రెడిషనల్ వేర్ అయినా.. ట్రెండీ ప్యాషన్ అయినా.. గ్లామరస్‌గా కనిపిస్తూ.. కైపెక్కించే కళ్లతో.. మత్తెక్కించే చూపులతో మగజాతి మతులు పోగొట్టే ఈ సొగసరి ఎద అందాలు ఒలకబోస్తున్న లేటెస్ట్ ఫొటోస్ పోస్ట్ చేయగా బాగా వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus