Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » డ్రగ్ కేసులో రకుల్ ఓ మాట… ఎన్‌సిబి మరో మాట!

డ్రగ్ కేసులో రకుల్ ఓ మాట… ఎన్‌సిబి మరో మాట!

  • September 24, 2020 / 02:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డ్రగ్ కేసులో రకుల్ ఓ మాట… ఎన్‌సిబి మరో మాట!

బాలీవుడ్ డ్రగ్ కేసులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కి సమన్లు జారీ చేసినట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) వర్గాలు చెబుతున్నాయి. రకుల్ టీమ్ మాత్రం తమకు సమన్లు అందలేదని చెబుతోంది. దాంతో ఎన్‌సిబికి, రకుల్ మధ్య ఏం జరుగుతోందనని నేషనల్ మీడియా అమితాసక్తి కనబరుస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ముడిపడిన బాలీవుడ్ డ్రగ్ కేసులో హీరోయిన్ రియా చక్రవర్తి అరెస్ట్ అయ్యింది. విచారణలో రకుల్ పేరును అధికారులకు ఆమె చెప్పినట్టు, రకుల్ సైతం డ్రగ్స్ తీసుకుందని ఆమె వెల్లడించినట్టు పలు కథనాలు కొన్ని రోజుల క్రితం వచ్చాయి.

మీడియాలో తన పేరు మీద కథనాలు రాకుండా చూడమని రకుల్ ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టింది. మొదట బాలీవుడ్ సెలబ్రిటీల లిస్టు ప్రిపేర్ చెయ్యలేదని చెప్పిన ఎన్‌సిబి…. ఆ తరవాత దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్ తదితరులకు సమన్లు జారీ చేసినట్టు తెలియజేసింది. హైదరాబాద్‌లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చేస్తున్న రకుల్, బుధవారం ముంబై చేరుకుంది. ఎన్‌సిబి వర్గాల ప్రకారం ఈ రోజు రకుల్ విచారణకు హాజరుకావాలి.

Rakul Preet Singh moves Delhi High Court

కానీ, ఆమె హాజరు కాలేదు. రకుల్‌కి సమన్లు అందలేదని ఆమె లాయర్లు ఓ స్టేట్మెంట్ విడుదల చేశారు. హైదరాబాద్ లేదా ముంబైలో ఎక్కడా రకుల్‌కి సమన్లు అందలేదని అందులో పేర్కొన్నారు. శ్రద్ధా కపూర్, సారా అలీ ఖాన్‌ని డైరెక్టుగా కలిసి సమన్లు అందజేసిన ఎన్‌సిబి టీమ్, రకుల్‌కి డిజిటల్ పద్దతిలో సమన్లు అందజేశామని తెలియజేస్తోంది. ఈ రోజు విచారణకు వస్తారో? లేదో? ఎదురు చూస్తామని అంటున్నారట. ఏం జరుగుతుందోనని ముంబైలో రకుల్ ఇంటి బయట నేషనల్ మీడియా వెయిట్ చేస్తోంది.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Drugs scandal
  • #eepika Padukone
  • #Narcotics Control Bureau
  • #Rakul Preet Singh
  • #Rhea Chakraborty

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

41 mins ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

13 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version