Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Actress: ‘సామజవరగమన’ లో లిప్ లాక్ సన్నివేశాల పై హీరోయిన్ కామెంట్స్

Actress: ‘సామజవరగమన’ లో లిప్ లాక్ సన్నివేశాల పై హీరోయిన్ కామెంట్స్

  • July 27, 2023 / 12:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress: ‘సామజవరగమన’ లో లిప్ లాక్ సన్నివేశాల పై హీరోయిన్ కామెంట్స్

శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ‘సామజవరగమన’ చిత్రం గత నెల జూలై 29న రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది. ‘వివాహ భోజనంబు’ ఫేమ్ రామ్ అబ్బరాజు డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ‘హాస్య మూవీస్’ , ‘ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది రెబా మోనికా జాన్. అంతకుముందు ఈమె కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ‘విజిల్’ మూవీలో అనిత అనే పాత్రలో నటించింది.

ఆ తర్వాత విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందిన ‘భూ’ అనే సినిమాలో కూడా నటించింది. ఆ సినిమాలో ఈమె మాయ అనే దెయ్యం పాత్రలో నటించి మెప్పించింది. అయితే ‘సామజవరగమన’ సినిమా ఈమెకు హీరోయిన్ గా మంచి పేరు తెచ్చిపెట్టింది అని చెప్పాలి. ఈ సినిమాలో సరయు అనే పాత్రలో నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా కంప్లీట్ గా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్.

అయితే ఫస్ట్ హాఫ్ లో హీరోతో రెండు లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయి. ఫ్యామిలీ సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఏంటి.. అంటూ కొందరు నెగిటివ్ కామెంట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆ సన్నివేశాలపై రెబ స్పందించింది. ‘అది ఫ్యామిలీ సినిమా అనే విషయం కరెక్ట్. కాకపోతే హీరో ఓ సంఘటన వల్ల మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అందుకే లిప్ లాక్ సన్నివేశాలు పెట్టారు.

అవి వల్గర్ గా ఉండి ఉంటే నేను కూడా ఓకే చెప్పేదాన్ని కాదు. భవిష్యత్తులో కథ, కథనాలు పాత్రల స్వభావాన్ని బట్టి అలాంటి సన్నివేశాలు చేయాల్సి వస్తే చేస్తాను. కానీ వల్గర్ గా ఉంటే నేను నో చెప్పేస్తాను’ అంటూ రెబా మోనికా జాన్ (Actress) చెప్పుకొచ్చింది. ఇక ‘సామజవరగమన’ సినిమా జూలై 27 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Naresh
  • #Ram Abbaraju
  • #Reba Monica John
  • #samajavaragamana
  • #Sree Vishnu

Also Read

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

related news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

trending news

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

22 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

24 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

55 mins ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version