‘ఎస్.ఎం.ఎస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది రెజీనా. ఆ తరువాత ‘రొటీన్ లవ్ స్టొరీ’ ‘కొత్త జంట’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘పవర్’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఇంకేముంది ఈమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయి అని అంతా అనుకున్నారు. కానీ ఈమెకు చిన్న సినిమాల్లో అవకాశాలు కూడా కరువయ్యాయి. ఎంతో గ్లామర్ ఉన్నా.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా.. మంచి డ్యాన్సర్ కూడా అయినప్పటికీ.. ఈమెకు ఎందుకు కలిసి రావడం లేదు అనేది చాలా మందికి అర్ధం కాని విషయం.
తాజగా ఈ బ్యూటీ తన ఇన్స్టా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సూపర్, ఆసమ్ అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు పెడుతున్నారు. ఇక రెజీనా లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

Regina Cassandra
18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

