Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » నేను కూడా ఆ వేధింపులను ఎదుర్కొన్నాను : రెజినా

నేను కూడా ఆ వేధింపులను ఎదుర్కొన్నాను : రెజినా

  • June 22, 2020 / 09:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నేను కూడా ఆ వేధింపులను ఎదుర్కొన్నాను : రెజినా

‘ఎస్.ఎం.ఎస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది రెజీనా. ఆ తరువాత ‘రొటీన్ లవ్ స్టొరీ’ ‘కొత్త జంట’ ‘పిల్లా నువ్వు లేని జీవితం’ ‘పవర్’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ వంటి హిట్ చిత్రాల్లో నటించింది. ఇంకేముంది ఈమెకు పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయి అని అంతా అనుకున్నారు. కానీ ఈమెకు చిన్న సినిమాల్లో అవకాశాలు కూడా కరువయ్యాయి. ఎంతో గ్లామర్ ఉన్నా.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా..

మంచి డ్యాన్సర్ కూడా అయినప్పటికీ.. ఈమెకు ఎందుకు కలిసి రావడం లేదు అనేది చాలా మందికి అర్ధం కాని విషయం. ఇదిలా ఉంటే.. ఎంతో మంది నటీమణులు మీడియా వేదికగా.. వారు ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా రెజీనా కూడా తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి చెప్పుకొచ్చింది. రెజినా మాట్లాడుతూ.. “నేను చాలా సార్లు లైం*క వేధింపులకు గురయ్యాను. నన్ను శారీరకంగా లొంగ తీసుకునేందుకు కొంతమంది ప్రయత్నించారు. అయితే అలా వేధించేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని నేనే జనంలో చితక్కొట్టాను.

Actress Regina Cassandra reveals shocking incidents of her life1

అంతేకాదు నేను కాలేజీకి వెళ్తున్న రోజుల్లో చెన్నైలోని ఓ పాపురల్‌ థియేటర్ వద్ద కొంత మంది అబ్బాయిలు నన్ను వేధించారు. అంతేకాదు చెన్నైలోని ‘ఇగా థియేటర్‌ బ్రిడ్జ్‌’ వద్ద కొంత మంది అబ్బాయిలు నాతో పాటు నాకు తోడుగా వచ్చిన నలుగురు ఫ్రెండ్స్‌ను కూడా వేదింపులకు గురి చేశారు.అక్కడితో అయిపోలేదు నడిరోడ్డు పై కూడా ఓ వ్యక్తి నా పెదవులను తాకేందుకు ప్రయత్నించడం నన్ను ఎంతోగానో బాధపెట్టింది” అంటూ రెజినా చెప్పుకొచ్చింది.

Most Recommended Video

పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్
మీ అభిమాన తారల, అరుదైన పెళ్లి పత్రికలు
ఐశ్వర్యవంతులను పెళ్లి చేసుకున్న అందమైన హీరోయిన్స్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Regina
  • #Actress Regina Cassandra
  • #Regina Cassandra

Also Read

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

related news

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Mrunal Thakur : మృణాల్ – సిద్దాంత్ ల మధ్య సంథింగ్ సంథింగ్ ??

Suriya: 20 ఏళ్ల నాటి సినిమా గురించి ఆసక్తికర విషయం చెప్పిన సూర్య…

Alia Bhatt: ఉదయాన్నే దానికి దూరంగా ఉండాలనుకుంటా.. కానీ కుదరడం లేదు

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Razor : రవిబాబు – సురేష్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘రేజర్’ మూవీ షూటింగ్ అప్డేట్ !

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

trending news

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

Allu Arjun: అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 కఠిన నిబంధనలు పాటించాల్సిందేనట

32 mins ago
Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

3 hours ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

3 hours ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

4 hours ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

21 hours ago

latest news

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

4 hours ago
Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

23 hours ago
Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

24 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

1 day ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version