Ritu Varma: హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తున్న తెలుగు అమ్మాయి… వైరల్ అవుతున్న రీతూ వర్మ లేటెస్ట్ ఫోటోలు.!

పెళ్లి చూపులు సినిమాతో తెలుగు అభిమానుల మనసు దోచుకున్న రీతూ వర్మ.. ఈ సుందరి అటు, తెలుగు, తమిళం, మళయాలం చిత్రాల్లో న‌టిస్తూ తన సత్తాను చాటుతోంది.. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘బాద్ షా’ మూవీలో హీరోయిన్ కాజల్ చెల్లి పాత్రలో నటించి పాపులర్ అయ్యింది రీతూ వర్మ. ఆ తర్వాత ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’‘కేశవ’ వంటి హిట్ చిత్రాల్లో నటించి బోలెడంత క్రేజ్ ను సంపాదించుకుంది. చివరగా ఈ భామ ‘వరుడు కావాలెను’, ‘ఒకే ఒక జీవితం’ సినిమాలో నటించింది.

ఈ ముద్దుగుమ్మ తన పర్సనల్, ప్రొఫెషనల్ అప్ డేట్లతో సోషల్ మీడియాలో సందడి చేస్తుంటుంది..మంచి హైట్, ఫిజిక్‌తో కుర్రకారుని ఎట్రాక్ట్ చేస్తున్న రీతూ వర్మ.. ఈమె ఛాన్స్ దొరికినప్పుడల్లా అందాల ప్రదర్శనతో కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.. ఈ అచ్చ తెలుగు అందంగత్తె.. ఇప్పుడు మోడ్రన్ వేర్‌లో మెరిసిపోతూ షేర్ చేసిన స్టిల్స్ అయితే సామాజిక మాధ్యమాల్లో సోకుల సెగలు రేపుతున్నాయి..ఈమె (Ritu Varma) గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus