Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #థగ్ లైఫ్ సినిమా రివ్యూ
  • #శ్రీ శ్రీ శ్రీ రాజావారు సినిమా రివ్యూ
  • #దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ

Filmy Focus » Featured Stories » క్యారెక్టర్ స్టడీ కోసం వంటగదుల్లో గడుపుతున్న తెలుగమ్మాయి

క్యారెక్టర్ స్టడీ కోసం వంటగదుల్లో గడుపుతున్న తెలుగమ్మాయి

  • March 17, 2020 / 11:03 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

క్యారెక్టర్ స్టడీ కోసం వంటగదుల్లో గడుపుతున్న తెలుగమ్మాయి

ఇప్పుడిప్పుడే ఆడవాళ్ళు వంట గది నుండి బయటకు వస్తుంటే.. రీతువర్మ మాత్రం మళ్ళీ వంటగదికి పరిమితమవుతోంది. అయితే.. ఇది నిజజీవితంలో కాదు లెండి. ఆమె ఒప్పుకొన్న తాజా చిత్రం కోసం. తెలుగులో ఆమె నటించబోయే తాజా చిత్రంలో రీతువర్మ చెఫ్ రోల్ ప్లే చేయనుంది. అందుకోసం రకరకాల రెస్టారెంట్లలో చెఫ్ లను పరిశీలిస్తూ.. రెస్టారెంట్స్ కిచెన్ లోకి వెళ్ళి వాళ్ళ పనితీరును అబ్జర్వ్ చేస్తోందట. చాలా తక్కువ మంది మెథడ్ యాక్టర్స్ మాత్రమే పాటించే పద్ధతి ఇది. ఇలా అబ్జర్వ్ చేయడం వల్ల సినిమాలో నటిస్తున్నట్లు కాక బిహేవ్ చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా క్యారెక్టర్ కి బాగా కనెక్ట్ అవుతారు. రీతువర్మ డిసిప్లేన్ చూసిన దర్శకనిర్మాతలు ఫుల్ హ్యాపీ అయిపోతున్నారు.

Actress Ritu Varma turns Chef1

ఇకపోతే.. చాన్నాళ్ల తర్వాత “కనులు కనులను దోచాయంటే”తో కమర్షియల్ సక్సెస్ సొంతం చేసుకోవడమే కాక నటిగానూ మంచి మార్కులు సొంతం చేసుకున్న రీతువర్మ ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. అయితే ఆమె డ్రీమ్ ప్రొజెక్ట్ “ధృవ నక్షత్రం” ఎప్పుడు విడుదలవుతుందో మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫైనాన్షియల్ ఇష్యూస్ కారణంగా విడుదలకు నోచుకోలేకపోయింది. ఇకపోతే.. “పెళ్ళిచూపులు” అనంతరం పెద్దగా పుంజుకొని రీతూ కెరీర్ ఇప్పుడు తెలుగు-తమిళ భాషల్లో మంచి గుర్తింపు రావడంతో సునాయాసంగా సాగుతోంది. ఇదే స్పీడ్ తో వెళ్తే ఆమె స్టార్ హీరోయిన్ గా ఎదగడం పెద్ద కష్టమేమీ కాదు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Ritu Varma
  • #Druva nakshatram
  • #Kanulu Kanulanu Dochayante
  • #Pelli choopulu
  • #Ritu

Also Read

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

The Raja Saab: ‘రాజా సాబ్’ … ఆ విషయంలో మాత్రం నిర్మాతలు సక్సెస్ అయినట్టే..కానీ!

related news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

trending news

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

Bhairavam Collections: ‘భైరవం’…సెకండ్ వీకెండ్.. కొన్ని మెరుపులు..!

1 hour ago
Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Karthik Dandu: ఘనంగా ‘విరూపాక్ష’ దర్శకుడి ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

2 hours ago
Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

9 hours ago
Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

Thug Life Collections: మంచి ఛాన్స్.. కానీ క్యాష్ చేసుకోలేకపోతుంది!

21 hours ago
Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Dubai Seenu Collections: 18 ఏళ్ళ ‘దుబాయ్ శీను’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

2 days ago

latest news

Ram Charan, Trivikram: రామ్‌ చరణ్‌ – త్రివిక్రమ్‌ సినిమా నిర్మాత ఆ స్టార్‌ నిర్మాత వారసుడా?

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

Housefull 5: ‘హౌస్ ఫుల్ 5’ బోల్డ్ కంటెంట్ పై విమర్శలు.. ఇప్పుడు బాలీవుడ్ పెద్దలు ఏమంటారు?

2 hours ago
Srikanth, Allu Arjun: శ్రీకాంత్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉండాలని కోరుకున్న అల్లు అర్జున్.. ఎందుకంటే?

Thug Life Collections: ఈ ఓపెనింగ్స్ తో టార్గెట్ రీచ్ అవ్వడం కష్టమే..!

Maganti Gopinath: వెంటిలేటర్ పై తుదిశ్వాస విడిచిన మాగంటి గోపీనాథ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version