సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 2018లో వచ్చిన ‘చిలసౌ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది హిమాచల్ ప్రదేశ్ బ్యూటీ రుహానీ శర్మ. ఆ చిత్రం కంటే ముందు ఈమె ఓ మోడల్ అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.’చిలసౌ’ చిత్రం ఈమెకు మంచి విజయాన్ని అందించినప్పటికీ ఈమె కెరీర్ ఇంకా స్లోగానే సాగుతుంది.’చి ల సౌ’ తర్వాత రుహాని నటించిన ‘హిట్’ ‘డర్టీ హరి’ చిత్రాలు కూడా పర్వాలేదు అనిపించాయి.
ఇటీవల వచ్చిన ‘నూటొక్క జిల్లాల అందగాడు’ లో కూడా ఈమె నటనకి మంచి మార్కులు పడ్డాయి.అయితే ఈమెకు ఇంకా పెద్ద సినిమాల్లో అవకాశాలు రావడం లేదు.అందుకేనేమో గ్లామర్ డోస్ రోజు రోజుకి పెంచుతుంది ఈ బ్యూటీ.తాజాగా ఈమె తన ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఫోటోలు కుర్రకారుకి చమటలు పట్టిస్తున్నాయి. సముద్ర తీరాన ఆమె చేసిన అందాల విందుకి వారు ఫిదా అయిపోతున్నారు. మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

More…
1
![]()
2
![]()
3
![]()
4
![]()
5
![]()
More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…
1

2

3

4

5

6

7

8

9

Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!
