Ruhani Sharma: క్లీవేజ్ షోతో రుహాని శర్మ రచ్చ.. గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • June 7, 2021 / 08:40 PM IST

సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘చిలసౌ’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రుహానీ శర్మ. ఆ చిత్రంలో పక్కింటి అమ్మాయి మాదిరి చాలా సహజంగా కనిపించి ఆకట్టుకుంది ఈ బ్యూటీ.అంతేకాదు తన నటనతో మెప్పించి.. మంచి మార్కులు వేయించుకుంది. ‘చిలసౌ’ చిత్రం తర్వాత ఈమెకు వరుస అవకాశాలు రావడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ ఆ స్థాయిలో ఈమెకు ఆఫర్లు రాలేదు.

తర్వాత ఈమె నటించిన ‘హిట్’ ‘డర్టీ హరి’ చిత్రాలు బాగానే ఆడాయి. ఆ చిత్రాల్లో ఈమె మోడ్రన్ గా కనిపించి కుర్రకారుని ఆకర్షించింది.త్వరలో మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్రంలో కూడా ఈమె నటించబోతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఆ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా.. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఈమె క్లీవేజ్ షోతో మతులు పోగొడుతుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus