Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » ఆఫర్స్ లేక ఒప్పేసుకుంది!!!

ఆఫర్స్ లేక ఒప్పేసుకుంది!!!

  • August 16, 2016 / 12:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆఫర్స్ లేక ఒప్పేసుకుంది!!!

సినిమా పరిశ్రమలో టాలెంట్ కన్నా ఎక్కువగా అదృష్టం కూడా ఉండాలి. ఒక్కోసారి టాలెంట్ ఉన్నా…లక్ కలసి రాకపోతే ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఒక్కోసారి టాలెంట్ లేకపోయినా లక్ ఉంటే చాలు….వరుస సినిమాలతో దూసుకుపోవచ్చు. ఇంతకీ విషయం ఏమిటంటే…మన సినిమా పరిశ్రమలో హీరోయిన్స్ విషయమే తీసుకుంటే రోజుకో బ్యూటీ ముంబై నుంచి సరాసరి బాగా పట్టుకుని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తుంది. అయితే ఇలా వచ్చిన వాళ్ళలో కొందరు సూపర్ హీరోయిన్స్ గా చాలామణీ అయిపోతున్నారు. కొందరు ఫేడ్ ఔట్ అయిపోతున్నారు.

ఇక అలా ఫేడ్ ఔట్ అయిపోయిన భామల్లో మన మర్యాద రామన్న హీరోయిన్ ‘సలోని’ ఒకరు…టాలీవుడ్ లో పలు సినిమాలు చేసిన సలోని తమిళ, కనడంలో కూడా కొన్ని మంచి సినిమా చేసింది. అయితే లక్ సరిగా కలసిరానీ ఈ బ్యూటీకి ఇప్పుడు సినిమాలు ఏమీ లేకపోవడంతో, చేసేది ఏమీ లేక, చివరకు వచ్చిన ఆ అవకాశాన్ని సైతం వదులుకోలేక ఒకే చెప్పేసింది…ఇంతకీ ఏంటి ఆ అవకాశం అంటే….శ్రీ సత్య సాయి ఆర్ట్స్ పతాకంలో నవీన్ చంద్ర, శృతి సోధి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న ఓ సినిమాలో థర్టీ ఇయర్స్ పృధ్వికి జతగా నటించేందుకు సలోని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది అని సమాచారం.

ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం కాస్త వెనుక్కి తగ్గడంతో పుంజుకున్న పృధ్వి ప్రతి సినిమాలో తన మార్క్ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో పృధ్వి లేని సినిమా లేదంటే నమ్మాలేమో.. అయితే అలాంటి పృధ్వి క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సినిమాలో సెకండ్ లీడ్ గా అవకాశం ఇచ్చారట. మరి ఈ అవకాశంతో అయితే మన బ్యూటీ కి మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Saloni
  • #Comedian Prudhvi
  • #Comedian Prudhvi Raj
  • #Saloni

Also Read

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

related news

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Harudu Review in Telugu: హరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

Veerabhadrudu Collections: తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ బాదుడు…ఇప్పటివరకు లాభాలు ఎంతో తెలుసా?

5 mins ago
Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

Peddi: మరో ట్రైలర్ అవసరమా ‘పెద్ది’

2 hours ago
Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Drishyam 3 Review in Telugu: దృశ్యం 3 సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

Veerabhadrudu Collections: లాభాల బాట పట్టిన ‘వీరభద్రుడు’.. 5వ రోజు కూడా మాస్ బ్యాటింగ్

11 hours ago
Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

Manchu Manoj: విష్ణుని పక్కన పెట్టి మోహన్ బాబుని టార్గెట్ చేసిన మనోజ్

22 hours ago

latest news

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

Dhurandhar : ఒకటి కాదు రెండు OTT ప్లాట్ఫార్మ్స్ లోకి ‘ధురంధర్ రా & అన్ కట్’ వెర్షన్ !

3 hours ago
Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

Pooja Hegde : పూజ హెగ్దే ఎంగేజ్మెంట్ అయిపోయిందా ? వైరల్ అవుతున్న పిక్స్ !

5 hours ago
Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

1 day ago
Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

1 day ago
Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version